కొంటెపిల్ల

టి.ఆర్.రామన్ దర్శకత్వంలో 1967లో విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం

కొంటెపిల్ల 1967, మార్చి 24న విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం. కౌముది ఫిల్మ్స్ పతాకంపై ఎం.ఎస్. రెడ్డి నిర్మాణ సారథ్యంలో టి.ఆర్.రామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎమ్.జీ.రామచంద్రన్, బి.సరోజాదేవి, రాజసులోచన ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం అందించాడు.[1][2]

కొంటెపిల్ల
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.రామన్
నిర్మాణం ఎం.ఎస్. రెడ్డి
రచన అనిసెట్టి సుబ్బారావు
కథ శక్తి కృష్ణస్వామి
తారాగణం ఎమ్.జీ.రామచంద్రన్,
బి.సరోజాదేవి,
రాజసులోచన,
అశోకన్,
కాంచన,
ఎస్.డి.సుబ్బులక్ష్మి,
కె.ఏ.తంగవేలు
సంగీతం ఎమ్.ఎస్.విశ్వనాథన్
ఛాయాగ్రహణం రహ్మాన్
కూర్పు బండి గోపాల రావు
నిర్మాణ సంస్థ కౌముది ఫిల్మ్స్
విడుదల తేదీ 24 మార్చి 1967 (1967-03-24)
నిడివి 177 నిముషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. Indiancine.ma, Movies. "Konte Pilla (1967)". www.indiancine.ma. Retrieved 15 August 2020.
  2. Spicyonion, Movies. "Konte Pilla". www.spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 15 August 2020.

ఇతర లంకెలు

మార్చు

కొంటెపిల్ల - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో