కొండాయపాలెం (బల్లికురవ)

కొండాయపాలెం (బల్లికురవ), ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 301., యస్.ట్.డీ కోడ్=08404.కొండాయపాలెం
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబల్లికురవ మండలం
మండలంబల్లికురవ Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08404 Edit this at Wikidata)
పిన్(PIN)523 301 Edit this at Wikidata

గ్రామ పంచాయతీసవరించు

  1. కొండాయపాలెం గ్రామం, బల్లికురవ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో బల్లికురవ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో తన్నీరు సుబ్బాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శివాలయంసవరించు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంసవరించు

  1. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-28వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [2]
  2. ఈ ఆలయంలో 2016,ఏప్రిల్-7వ గురువారంనాడు అమ్మవారి నెలపొంగళ్ళు కార్యక్రమం, వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు, భక్తుల ఆర్థిక సహకారంతో, రెండువేలమందికిపైగా భక్తులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [3]

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,ఫిబ్రవరి-29; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,ఏప్రిల్-8; 1వపేజీ.