కొండుభట్ల రామచంద్ర మూర్తి

కె. రామచంద్రమూర్తిగా సుపరిచితులైన కొండుభట్ల రామచంద్ర మూర్తి ప్రఖ్యాత సంపాదకుడు, రచయిత, కాలమిస్ట్, వ్యంగ్య రచనలతో సమాజాన్ని మేల్కొలిపే హితైషి, బహుముఖ ప్రజ్ఞాశాలి.

కె. రామచంద్ర మూర్తి
జననం
కొండుభట్ల రామచంద్ర మూర్తి

1948
వృత్తిరచయిత, సంపాదకులు

ఉద్యోగంసవరించు

తొలినాళ్ళలో RTC లో పనిచేసి, పాత్రికేయ వృత్తిపై ఆసక్తితో బెంగుళూరులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పనిచేసారు. ఐదేళ్ళు ఆంధ్రప్రభలో పనిచేసాక విజయవాడలో ఉదయం పత్రికలో పనిచేసారు. హెచ్‍ఎంటీవీ లో కూడా పనిచేసాడు. సాక్షి సంపాదకీయ సంచాలకుడిగా పనిచేస్తున్నాడు.

మూలాలుసవరించు