కొందుర్గు మండలం
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం
కొందుర్గు మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
కొందుర్గ్ | |
— మండలం — | |
మహబూబ్ నగర్ జిల్లా పటంలో కొందుర్గ్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో కొందుర్గ్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°05′57″N 78°02′13″E / 17.0992°N 78.0369°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | కొందుర్గ్ |
గ్రామాలు | 36 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 60,518 |
- పురుషులు | 30,534 |
- స్త్రీలు | 29,984 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.86% |
- పురుషులు | 54.57% |
- స్త్రీలు | 28.92% |
పిన్‌కోడ్ | 509207 |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో, 7 వ నెంబరు జాతీయ రహదారి 7 మీద షాద్ నగర్ నుండి పరిగి వెళ్ళు మార్గంలో ఉంది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది షాద్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
గణాంకాలుసవరించు
2011 జనాభా లెక్కల ప్రకారం 60550. ఇందులో పురుషుల సంఖ్య 30685, స్త్రీల సంఖ్య 29865. అక్షరాస్యుల సంఖ్య 27702.[2]