"కొత్తగూడెం(మైలవరం)" కృష్ణా జిల్లా మైలవరం మండలానికి చెందిన గ్రామం.

కొత్తగూడెం(మైలవరం)
—  రెవిన్యూ గ్రామం  —
కొత్తగూడెం(మైలవరం) is located in Andhra Pradesh
కొత్తగూడెం(మైలవరం)
కొత్తగూడెం(మైలవరం)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°45′43″N 80°39′48″E / 16.762042°N 80.663210°E / 16.762042; 80.663210
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మైలవరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 230
ఎస్.టి.డి కోడ్ 08659

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామములోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- స్థానిక బి.సి.ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, 50మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. [2]

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

  1. పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.
  2. అంగనవాడీ కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దేవాలయాలుసవరించు

కొత్తగూడెం గ్రామంలోని రామాలయంలో, శ్రీరామనవమి నాడు, సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించెదరు. [1]

గ్రామములోని ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,ఏప్రిల్-9; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-3; 40వపేజీ.