కొత్తదారి 1960 మే 19న విడుదలైన డబ్బింగ్ సినిమా.

కొత్తదారి
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సుబ్రహ్మణ్యం
తారాగణం చంద్రబాబు, రాజసులోచన
నిర్మాణ సంస్థ మొరాక్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. నీవాడితే ఎవరాడరు నేనాడితే ఎవడాడును - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి
  2. వింతైన లోకమయా చింతలతో చీకునయా లేనివాళ్ళ - పి.బి.శ్రీనివాస్

వనరులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొత్తదారి&oldid=2944843" నుండి వెలికితీశారు