కొయ్యూరు(బాపులపాడు)

భారతదేశంలోని గ్రామం

"కొయ్యూరు(బాపులపాడు)" కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 105., ఎస్.టి.డి.కోడ్ = 08656.

కొయ్యూరు (బాపులపాడు మండలం)
కొయ్యూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం బాపులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి వేమూరి అగస్తీయమ్మ
పిన్ కోడ్ 521 105
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

బాపులపాడు 2 కి.మీ, ఎం.ఎన్. పాలెం 4 కి.మీ, మర్రిబందం 6 కి.మీ, మదిచెర్ల 8 కి.మీ, చిల్లబోయినపల్లి 8 కి.మీ

సమీప మండలాలుసవరించు

పెదపాడు, ఏలూరు, ముసునూరు, పెదవేగి

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కొయ్యూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

హనుమాన్ జంక్షన్, ఏలూరు బైపాస్ రోడ్దు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 48 కి.మీ

గణాంకాలుసవరించు

జనాభా (2001) -మొత్తం 1618 -పురుషులు 830 -స్త్రీలు 788 -గృహాలు 424 -హెక్టార్లు 528

గ్రామ పంచాయతీసవరించు

[1] ఈనాడు విజయవాడ; 2014, జూలై-5; 4వ పేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,నవంబరు-5; 5వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Bapulapadu/Koyyuru". Retrieved 22 June 2016. External link in |title= (help)