కొరిశపాడు మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం


కొరిశపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రం.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]మండలం కోడ్: 05122.[2] కొరిశపాడు మండలం, బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని, అద్దంకి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[3] OSM గతిశీల పటం

కొరిశపాడు మండలం
జిల్లా పటంలో మండల ప్రాంతం
జిల్లా పటంలో మండల ప్రాంతం
కొరిశపాడు మండలం is located in Andhra Pradesh
కొరిశపాడు మండలం
కొరిశపాడు మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°45′25″N 80°02′06″E / 15.757°N 80.035°E / 15.757; 80.035Coordinates: 15°45′25″N 80°02′06″E / 15.757°N 80.035°E / 15.757; 80.035 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంకొరిశపాడు
విస్తీర్ణం
 • మొత్తం హె. ( ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం48,273
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

గణాంకాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన కొరిసపాడు మండలం మొత్తం జనాభా 48,273. వీరిలో 23,958 మంది పురుషులు కాగా, 24,315 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 13,278 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,015.[4]

0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4785, ఇది మొత్తం జనాభాలో 10%. 0 - 6 సంవత్సరాల మధ్య 2346 మంది మగ పిల్లలు, 2439 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లైంగిక నిష్పత్తి 1,040, ఇది కొరిసపాడు మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,015) కన్నా ఎక్కువ.

మండల మొత్తం అక్షరాస్యత 67.14%. పురుషుల అక్షరాస్యత రేటు 68.77%, మహిళా అక్షరాస్యత రేటు 52.33%.

2001 భారత జనాభా గణాంంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 43,844 - పురుషులు 22,074 - స్త్రీలు 21,770. అక్షరాస్యత - మొత్తం 64.16% - పురుషులు 75.37% - స్త్రీలు 52.89%[4]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. మేదరమెట్ల
  2. అనమనమూరు
  3. బొడ్డువాని పాలెం
  4. సోమవరప్పాడు
  5. కొరిశపాడు
  6. పిచికలగుడిపాడు
  7. రావినూతల
  8. దైవాల రావూరు
  9. పమిడిపాడు
  10. రాచపూడి
  11. ప్రాసంగులపాడు
  12. తక్కెళ్ళపాడు
  13. తమ్మవరం
  14. తిమ్మనపాలెం
  15. కనగాలవారిపాలెం
  16. కుర్రావానిపాలెం
  17. యర్రబాలెం
  18. మాలెంపాటివారిపాలెం
  19. కృష్ణంరాజువారిపాలెం

మూలాలుసవరించు

  1. "Villages & Towns in Korisapadu Mandal of Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-13.
  2. "Korisapadu Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-13.
  3. https://www.censusindia.gov.in/2011census/dchb/2818_PART_B_DCHB_PRAKASAM.pdf
  4. 4.0 4.1 "Korisapadu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఆంగ్లం). Archived from the original on 2020-06-13. Retrieved 2020-06-13.

వెలుపలి లంకెలుసవరించు