కోటివిద్యలు కూటికొరకే (సినిమా)

కోటివిద్యలు కూటికొరకే 1974 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] పాడురంగ పిక్చర్స్ పతాకం కింద కె.రంగమ్మ నిర్మించిన ఈ సినిమాకు కె.బాలచందర్ దర్శకత్వం వహించాడు. నగేష్, ముత్తురామన్, లక్ష్మీలు ప్రధాన తారాగణంగా నటించిన్ ఈ సినిమాకు బాబూరావు సంగీతాన్నందించగా, కమాండర్ జి.వి.రావు సమర్పించాడు.[2]

కోటివిద్యలు కూటికొరకే
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం నగేష్, ముత్తురామన్, లక్ష్మి, సుందర్ రాజన్, రమాప్రభ, శ్రీకాంత్, రాగిణి
నిర్మాణ సంస్థ పాండురంగ పిక్చర్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  • నగేష్,
  • ముత్తురామన్,
  • లక్ష్మి,
  • సుందర్ రాజన్,
  • రమాప్రభ,
  • శ్రీకాంత్,
  • రాగిణి

సాంకేతిక వర్గం

మార్చు
  • నిర్మాత: కె.రంగమ్మ
  • దర్శకత్వం: కె.బాలచందర్
  • సంగీతం: బాబూరావు
  • సమర్పణ: జి.వి.రావు

మూలాలు

మార్చు
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2014/04/1976_4116.html[permanent dead link]
  2. "Koti Vidyalu Kooti Korake (1976)". Indiancine.ma. Retrieved 2023-05-29.

బాహ్య లంకెలు

మార్చు