కోర్ట్
కోర్ట్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు.[2] ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 7న విడుదల చేసి,[3] సినిమాను మార్చి 14న విడుదల చేశారు.[4]
కోర్ట్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | రామ్ జగదీశ్[1] |
రచన | రామ్ జగదీశ్ |
స్క్రీన్ ప్లే | రామ్ జగదీష్, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | దినేష్ పురుషోత్తమన్ |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ ఆర్ |
సంగీతం | విజయ్ బుల్గానిన్ |
నిర్మాణ సంస్థ | వాల్ పోస్టర్ |
విడుదల తేదీ | 14 మార్చి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కోర్ట్ సినిమా విడుదలైన పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.[5]
నటీనటులు
మార్చు- ప్రియదర్శి[6][7]
- హర్ష్ రోషన్
- శ్రీదేవి
- శివాజీ[8][9]
- సాయి కుమార్
- హర్ష వర్ధన్
- రోహిణి
- శుభలేఖ సుధాకర్
- సురభి ప్రభావతి
- రాజశేఖర్ అనింగి
పాటలు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- ఆర్ట్: విఠల్ కొసనం
- పాటలు: పూర్ణాచారి
- కాస్ట్యూమ్ డిజైనర్: సుమయ్య తబస్సుమ్
- కొరియోగ్రఫీ: ఎస్.ఈశ్వర్ పేంటీ
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
- లైన్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
- పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
- కో-డైరెక్టర్: రమణ మాధవరం
- దర్శకత్వ విభాగం: నాగార్జున గద్దె, మణి హనుమంతు, వంశీధర్ సిరిగిరి, కార్తికేయ శ్రీనివాస్, సత్య ఎన్ బెజ్జంకి, తుమ్మల ఉపమాన్యూ రాజా, ధర్మతేజ కె
మూలాలు
మార్చు- ↑ "కోర్ట్‌లో ప్రత్యేకత అదే". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "'కోర్ట్'ను ఫ్యామిలీతో కలసి చూడండి: నాని". Mana Telangana. 9 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!". Sakshi. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "నాని ప్రోడక్షన్‌లో ప్రియదర్శి 'కోర్టు'.. విడుదల తేదీ ఖరారు.!". NT News. 18 January 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "రూ. 50 కోట్ల పండగ!". Chitrajyothy. 26 March 2025. Archived from the original on 26 March 2025. Retrieved 26 March 2025.
- ↑ "నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్". NT News. 30 August 2024. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "నేను ఒక్కడినే హీరోని కాదు". Eenadu. 11 March 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "నా అరుపులకు సెట్లో వాళ్లు చాలాసార్లు భయపడ్డారు". Eenadu. 15 March 2025. Archived from the original on 15 March 2025. Retrieved 15 March 2025.
- ↑ "విలన్ గా హీరో శివాజీ.. 14 ఏళ్ళు జైలు శిక్ష తప్పదా.?". V6 Velugu. 7 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "'కోర్ట్' నుంచి ప్రేమలో సాంగ్ అవుట్.. వీడియో వైరల్". Disha Daily. 15 February 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "ప్రేమలో ఫుల్ సాంగ్ చూసేయండి." Chitrajyothy. 21 March 2025. Archived from the original on 21 March 2025. Retrieved 21 March 2025.