క్లాప్
క్లాప్ 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఆది పినిశెట్టి , ఆకాంక్ష సింగ్, బ్రహ్మాజీ, నాజర్ , ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను నటుడు చిరంజీవి సెప్టెంబర్ 6, 2021న విడుదల చేశాడు.[2]
క్లాప్ | |
---|---|
దర్శకత్వం | పృథ్వీ ఆదిత్య |
నిర్మాత | రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి |
తారాగణం | ఆది పినిశెట్టి , ఆకాంక్ష సింగ్, బ్రహ్మాజీ, నాజర్ , ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ కుమార్ |
కూర్పు | రాగుల్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థలు | సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2022 మార్చి 11[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు \ తమిళ్ |
నటీనటులు
మార్చు- ఆది పినిశెట్టి [3]
- కృష కురుప్
- ఆకాంక్ష సింగ్
- బ్రహ్మాజీ
- నాజర్
- శ్రీరంజని (ఆకాంక్ష సింగ్ తల్లి)
- ప్రకాష్ రాజ్
- మైమ్ గోపి
- మునీష్ కాంత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్
- నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పృథ్వీ ఆదిత్య
- సంగీతం: ఇళయరాజా
- సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్
- డైలాగ్స్: పృథ్వీ ఆదిత్య , వనమాలి
- పాటలు: రామజోగయ్య శాస్త్రి & అనంత శ్రీరామ్
- ఫైట్స్: శక్తీ శరవణన్
- ఆర్ట్ డైరెక్టర్: వైరాబాలన్ & ఎస్. హరి బాబు
మూలాలు
మార్చు- ↑ Prajasakti (11 March 2022). "ఓటీటీలో 'క్లాప్' విడుదల". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
- ↑ Mana Telangana (7 September 2021). "ఆది పినిశెట్టి బహుముఖ నటుడు". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.