గంగన్న పాలెం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

గంగన్న పాలెం, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గంగన్న పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం:- ఈ గ్రామంలో దాత పావులూరి బ్రహ్మానందం విరాళంగా అందజేసిన స్థలంలో, 1984లో ఈ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.