గంగాధర నెల్లూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని మండలం


గంగాధర నెల్లూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలం.

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°13′59″N 79°11′02″E / 13.233°N 79.184°E / 13.233; 79.184
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంగంగాధర నెల్లూరు
Area
 • మొత్తం203 km2 (78 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం69,543
 • Density340/km2 (890/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి970

OSM గతిశీల పటము

మండల గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 64,831 - అందులో పురుషులు 32,978 మంది కాగా, - స్త్రీలు 31,853 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 72.11% - పురుషులు అక్షరాస్యత రేటు 82.95% - స్త్రీలు అక్షరాస్యత రేటు 60.97%,

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. వెజ్జుపల్లె
  2. నెల్లిపల్లె
  3. కొండేపల్లె
  4. వింజం
  5. వీరకనెల్లూరు
  6. కోటగరం
  7. నందనూరు
  8. నల్లరాళ్లపల్లి
  9. కొట్రకోన
  10. పెద్దకాల్వ
  11. కలిజవీడు
  12. గంగాధరనెల్లూరు
  13. గొల్లపల్లె
  14. అగరమంగళం
  15. వేపంజేరి
  16. వరతూరు
  17. పచ్చిగుంట
  18. బుక్కపట్నం
  19. చిన్నవేపంజేరి
  20. వేల్కూరు
  21. ముక్కెలత్తూరు
  22. మహాదేవమంగళం
  23. తుంగుండ్రం
  24. కడపగుంట
  25. ఆత్మకూరు
  26. ఎర్రబోడిరెడ్డిపల్లె
  27. మూర్తినాయనిపల్లె
  28. అంబోధరపల్లె
  29. పాతపాలెం
  30. పాతవెంకటాపురం
  31. ఎల్లపల్లె
  32. బొజ్జినాయనిపల్లె
  33. గరిగలపల్లె
  34. కొత్తవెంకటాపురం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు