గంగూలీ ప్రేమకథ

గంగూలీ ప్రేమకథ నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.

గంగూలీ ప్రేమకథ
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
సంపాదకులు: విశ్వనాథ పావనిశాస్త్రి (2006, 2013 ముద్రణలకు)
ప్రచురణ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
విడుదల: 1962
ఆంగ్ల ప్రచురణ: 2006, 2013

రచనా నేపథ్యంసవరించు

గంగూలీ ప్రేమకథ నవల రచనా కాలం 1962గా గ్రంథకర్త కుమారుడు, విశ్వనాథ సాహిత్య సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చేప్తూండగా ఆయన పెద్దతమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు లిపిబద్ధం చేశారు. ద్వితీయ ముద్రణ 2006లో, తృతీయముద్రణ 2013లో జరిగింది.[1]

ఇతివృత్తంసవరించు

శైలి, శిల్పంసవరించు

ప్రాచుర్యంసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. గంగూలీ ప్రేమకథ నవల (2013 ముద్రణ)లో "ఒక్కమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్.