గంజాం
ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో గంజం జిల్లా (ఒడిషా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. బంగాళాఖాతం సముద్రతీరంలో ఉన్న " గోపాల్పూర్-ఆన్- సీ " సముద్రతీరం, ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ, బంగారు, వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది. చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్‌పూర్, బెర్హంపూర్, భంజనగర్. 1908లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, తంజావూరు, సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. 2011 గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]
Ganjam | |
---|---|
District | |
![]() Location in Odisha, India | |
Country | ![]() |
State | Odisha |
Headquarters | Chatrapur |
ప్రభుత్వం | |
• Collector | Shri Krishna Kumar, IAS |
• Member of Parliament | Siddhanta Mahapatra, BJD |
• Member of Parliament | Nityananda Pradhan, BJD |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,070.6 కి.మీ2 (3,116.1 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 35,20,151 |
• ర్యాంకు | 1st |
• సాంద్రత | 429/కి.మీ2 (1,110/చ. మై.) |
Languages | |
• Official | Oriya, Hindi, English |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 761 xxx |
వాహనాల నమోదు కోడ్ | OR-07/ OD-07 |
Nearest city | Brahmapur, Bhubaneswar |
Sex ratio | 981 ♂/♀ |
Literacy | 71.88% |
Lok Sabha constituency | Berhampur Aska |
Vidhan Sabha constituency | 13
|
Precipitation | 1,295.6 milliమీటర్లు (51.01 అం.) |
జాలస్థలి | www |
చరిత్రసవరించు
1950కి ముందు అవిభాజిత చారిత్రక గంజం జిల్లాలో ప్రస్తుత గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో కొంతభాగం ఉండేది. 1950లో గంజం జిల్లా నుండి శ్రీకాకుళం, టెక్కలి ప్రాంతాలు మరుయు విశాఖపట్టణం జిల్లాలోని పాలకొండ ప్రాంతాలను కలిపి శ్రీకాకుళం జిల్లా రూపొందించబడింది. 1992లో పరలకేముండి, కాశీనగర్, రాంగిరి ఉదయగిరి ప్రాంతాలు గంజాం నుండి వేరుచేసి గజపతి జిల్లా రూపొందించబడింది. ఆరంభంలో గంజం పట్టణం జిల్లా కేంద్రగా ఉండేది. తరువాత జిల్లా కేంద్రం చత్రపూర్‌కు మార్చబడింది. ఈ జిల్లా " రెడ్‌కార్పెట్ "లో భాగంగా ఉంది.[2]
భౌగోళికంసవరించు
ప్రధాన పట్టణాలుసవరించు
అసిక, బదగద, బల్లిపదర్, బెలగుంథ, బిజయ ధనంజయ పూర్ సాసాన్, భంజనగర్, బ్రహ్మపుర్ (ఒడిషా), బుగుడ, చ్హత్రపుర్, చికితి, ఘర్, చెంగది, ఢరకొతె, దిగపహంది, గండోలాగా, గంజాం, గోపాల్పూర్ ఆన్ సీ, హింజిలిచుత్, జగన్నాథ్ ప్రసాద్, కబిసుర్యనగర్, ఖాల్లికోట్, కొదల, కొంకొరద, కుకుదఖంది, మకుందపుర్, నూగం, ఫత్రపుర్, ఫొలసర, ఫురుసొత్తంపుర్, సనఖెముంది, షెరగద, సురద, రంభ, ఒడిషా, షిస్మగిరి.
ఆర్ధికంసవరించు
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గజాం జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
సస్కృతిసవరించు
ప్రముఖులుసవరించు
- ఉపేంద్ర భంజ:- కవిసామ్రాట్ ఉపేంద్ర భంజగా ప్రసిద్ధికెక్కాడు.
- శషి భూషన్ రాథ్:- సూరదాలో జన్మించిన శషి భూషన్ రాథ్ సాంఘిక సంస్కర్తగా పేరుపొందాడు. గతంలో బెర్హంపూర్ ముంసిపాలిటీకి , మద్రాసు అసెంబ్లీ కౌన్సిల్ ఈ చైర్మన్‌గా ఎన్నిక చేయబడ్డాడు. ఒరియా భాషాలో ప్రచురితమౌతున్న " ఆషా " అనే పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యత వహించాడు.
- బిజు పాట్నాయక్.
- ఆనెపు పరసురాం పాత్రొ : ఇండియన్ జస్టిస్ పార్టీకి నాయకత్వం వహించాడు. పనగల్ రాజా పాలనలో విద్యామంత్రిగా పనిచేసాడు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కులాల ఆధారిత రిజర్వేషన్లు
అమలు చేసాడు.
- వి.వి గిరి:- గత దేశాధ్యక్షుడు.
- బిస్వనాథ్ దాస్ :- గత ఒడిషా ప్రొవింస్ ప్రధానమంత్రి (1837-39), ఉత్తర ప్రదేశ్ గవర్నర్ (1962-1967) , ఒడిషా ముఖ్యమంత్రి (1971-1972) గా పదవీ బాధ్యత వహించాడు.
- సిద్ధాంత మహాపాత్ర :- చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.
పర్యాటక ప్రదేశాలుసవరించు
- మా శ్యామలా ఆలయం, హింజిల్కాటు పురుషోత్తంపూర్ సమీపంలో
- మాతా తారా తరిణి ఆలయం,
- బిరంచి నారాయణ ఆలయం, బుగుడ
- మాతా ఫులకాశిని ఆలయం, నియర్ బదగడ
- మహూరి కలుయా సమీపంలో బెర్హంపూర్
- శనిదేబ ఆలయం, మథుర, షెరగడ , బదగడ రోడ్డు మధ్య.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,520,151,[1] |
ఇది దాదాపు. | లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 83 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 429 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.37%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 981:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 71.88%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
రాజకీయాలుసవరించు
అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు
జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[6][7][8]
No. | Constituency | Reservation | Extent of the Assembly Constituency (Blocks) | Member of 14th Assembly | Party |
---|---|---|---|---|---|
123 | భంజనగర్ | లేదు | భంజనగర్ (ఎన్.ఎ.సి), భంజనగర్, జగన్నాథ్ ప్రసాద్. | బికరం కేషరి అరుఖ | బి.జె.డి |
124 | పొలసర | లేదు | బగుడా (ఎన్.ఎ.సి), పొలసర (ఎన్.ఎ.సి), బగుడ, పొలసర | శ్రీకాంత్ సాహు | బి.జె.డి |
125 | కబిసూర్యనగర్ | లేదు | కబిసూర్యనగర్ (ఎన్.ఎ.సి), కొడల (ఎన్.ఎ.సి), బెగునియాపద, కబిసూర్యనగర్ (భాగం) ,పురుసోత్తంపూర్ (భాగం) | శ్రీమతి.వి. సుగ్నన కుమారి డియో | బి.జె.డి |
126 | ఖలికొటే | షెడ్యూల్డ్ కులాలు | ఖలికీటే (ఎన్.ఎ.సి), పురొషోత్తం (ఎన్.ఎ.సి), ఖలికొటే, పురిషోత్తంపూర్ (భాగం) | పూర్ణ చంద్ర సేథీ | బి.జె.డి |
127 | చత్రపూర్ | షెడ్యూల్డ్ కులాలు | చత్రపూర్ (ఎన్.ఎ.సి), గంజం (ఎన్.ఎ.సి), రంభ (ఎన్.ఎ.సి), గంజం, చత్రపూర్. | ప్రొయంషు ప్రధాన్ | బి.జె.డి |
128 | అసిక | లేదు | అసిక (ఎన్.ఎ.సి), అసిక, కబిసూర్యనగర్ (భాగం) | దేబరాజ్ మొహంతి | బి.జె.డి |
129 | సురద | లేదు | సురద (ఎన్.ఎ.సి), బెలగుంత (ఎన్.ఎ.సి), సురద, బెలగుంత. | పూర్ణ చంద్ర సైన్. | బి.జె.డి |
130 | శనఖెముండి | లేదు | శనఖెముండి, ధరకొటే. | నంది దేవి. | బి.జె.డి |
131 | హింజిలి | లేదు | హింజిలి కట్ (ఎన్.ఎ.సి), హింజిలికట్, హింజిలి షెరగడ. | నవీన్ పాట్నాయక్ | బి.జె.డి |
132 | గోపల్పూర్ | లేదు | గోపాల్పూర్ (ఎన్.ఎ.సి), రంగైలుంద, కుకుదఖండి (భాగం) , Berhampur (M) (part) | ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి | బి.జె.డి |
133 | బెర్హంపూర్ | లేదు | బెర్హంపూర్ (ఎం) (భాగం) | రామేష్ చంద్రా చ్యాయు పత్నైక్ | బి.జె.డి |
134 | డిగపహంది | లేదు | డిగపహంది (ఎన్.ఎ.సి), డిగపహండి, కుకుదఖండి (భాగం) | సూర్య నారాయణ పాత్రొ | బి.జె.పి |
135 | చికితి | లేదు | చికితి (ఎన్.ఎ.సి), చితికి, పత్రపూర్. | శ్రీమతి. ఉషాదేవి. | బి.జె.డి |
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. CS1 maint: discouraged parameter (link)
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17. CS1 maint: discouraged parameter (link)
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. CS1 maint: discouraged parameter (link)
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Lithuania 3,535,547 July 2011 est.
line feed character in|quote=
at position 10 (help)CS1 maint: discouraged parameter (link) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Connecticut 3,574,097
line feed character in|quote=
at position 12 (help)CS1 maint: discouraged parameter (link) - ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha
- ↑ "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013.
MEMBER NAME
Check date values in:|archive-date=
(help)CS1 maint: discouraged parameter (link)
వెలుపలి లింకులుసవరించు
వెలుపలి లింకులుసవరించు
Wikimedia Commons has media related to గంజాం. |