గజము

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(గజం నుండి దారిమార్పు చెందింది)

గజము [ gajamu ] gajamu. సంస్కృతం n. An elephant ఏనుగు. adj. Large.[1] గజనిమ్మ the horse lime, i.e., the large lime: గజవ్యాళి a huge dragon, గజదొంగ a great rogue. గజము [H.] n. A yard, three feet మూడు అడుగులకు సమానమైన కొలత. గజేంద్రగజము gajēndra-gajamu. n. The measure called "the great yard" equal to ten yards. గజకర్ణము gaja-karṇamu. (Lit. An "elephant's ear.") n. A large fan with a hollow handle. wherein it can be turned round rapidly. గజకర్ణము రీతిగా fickle, uncertain as a weathercock. గజగామిని or గజయాన gaja-gāmini. n. A woman with the rolling pace of an elephant i.e., with a majestic gait. గజనిమీలినము gaja-nimīlinamu. n. Wakefulness or lightness of sleep (Literally, an elephant's sleep.) A nap. Cunning కపటము. గజపిప్పలి gaja-pippali. n. Long pepper. గజపుష్పము gaja-pushpamu. n. A plant also called Messua Roxburghi. నాగకేసరము. R. v. 310. గజరాజము gaja-rājamu. n. A sort of cloth. BD. iii. 103. గజరిపువు the enemy of the elephant, i.e., the lion. గజాననుడు gaj-ānanuḍu. "Elephant faced." -an epithet of Gaṇēsa వినాయకుడు.

మూలాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

గజము (పొడవు) - పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం.

"https://te.wikipedia.org/w/index.php?title=గజము&oldid=2801354" నుండి వెలికితీశారు