బాంకింగ్

(గట్టులు కట్టడం నుండి దారిమార్పు చెందింది)

వక్రమార్గంలో ప్రయాణించే వాహనాలకి అభికేంద్ర బలాన్నివ్వడానికి, వక్రతాకేంద్ర వ్యాసార్థం (r) తో ఉన్న రహదారి, లోతట్టు అంచుకన్నా వెలుపలి అంచు ఎత్తు కొంచెం ఎక్కువగా ఉండేలా, నిర్మించడాన్ని బాంకింగ్ లేదా గట్టులు కట్టడం అంటారు.

ఇవి కూడా చూడండిసవరించు

గట్టు కోణం

"https://te.wikipedia.org/w/index.php?title=బాంకింగ్&oldid=3183545" నుండి వెలికితీశారు