గతి [ gati ] gati. సంస్కృతం n. Way; path; orbit; త్రోవ.

  • గత్యంతరము = alternate way
  • గ్రహ గతి = path of a planet = orbit; an orbit stays in one 2-d plane;
  • విగతి = విస్తృతమైన గతి = orbital; an orbital occupies 3-d space;

Going, gait, pace, march, passage. గమనము. Means, resource, fund, contrivance, expedient, remedy. ఉపాయము. Refuge, resort, help, aid. దిక్కు. Fate, lot, destiny, state, hap, condition, situation. విధి. An adventure. (In the Līla, the different cantos are called గతులు.) Salvation, rescue రక్షణము. Ability, power శక్తి.[1] నా గతి యేమి what is to become of me? ఇందుకు వేరే గతి ఉన్నది for this there is another remedy. దైవగతి divine providence. గతిలేని helpless, destitute, abject. వానికి దానిని చెల్లించుటకు గతి లేదు he is unable to pay it, he is without means of payment. పుత్రుడు లేని వారికి గతి లేదు the childless have no hope (or prospect) of heaven. పటుగతి strongly దిట్టముగా. గతించు gatinṭsu. v. n. To pass away, elapse, కడచు. To die. చచ్చు. గతి కల్పించు to devise an expedient. గతికుడు gatikuḍu. n. He who has a resource. అనన్య గతికుడై having no other resource. గతుడు gatuḍu. n. One who is gone or entered. ఆనందాబ్ధి గతుండనై I plunged in a sea of bliss. గత్యంతరము gat-y-antaramu. n. An alternative: another means, or resource.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గతి&oldid=2822471" నుండి వెలికితీశారు