గఫూర్‌నగర్ (శేరిలింగంపల్లి)

గఫూర్‌నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1][2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు ఐటీ కారిడార్‌కి దగ్గరగా ఉన్నందున ఇది అనేక వాణిజ్య, నివాస కేంద్రంగా పరిణామం చెందింది.[3] హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[4]

గఫూర్‌నగర్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 084
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]

సమీప ప్రాంతాలు మార్చు

  • మాదాపూర్
  • మెఘా హిల్స్
  • విప్ హిల్స్ ఫేజ్ 2
  • శ్రీరామ కాలనీ
  • కావూరి హిల్స్

ప్రజా రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గఫూర్‌నగర్ నుండి బస్సు నంబర్లు కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్ జంక్షన్, ఇసిఐఎల్, విజిఐటి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[6] ఇక్కడికి సమీపంలోని బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు మార్చు

  1. కనక దుర్గ దేవాలయం
  2. పోచమ్మ దేవాలయం
  3. షిర్డీ సాయిబాబా దేవాలయం
  4. మసీదు-ఈ-అమీనా కలీమి
  5. మసీదు ఇ హఫీజియా

విద్యాసంస్థలు మార్చు

  1. రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్
  2. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్
  3. ఆంధ్రా బ్యాంక్ స్టాఫ్ కాలేజ్
  4. యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ - హైదరాబాద్ క్యాంపస్
  5. శివ శివాని పబ్లిక్ స్కూల్
  6. ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
  7. సెయింట్ మేరీస్ హై స్కూల్

మూలాలు మార్చు

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 12 September 2021.
  2. "Gafoor Nagar, Kavuri Hills, Madhapur Locality". www.onefivenine.com. Retrieved 12 September 2021.
  3. సాక్షి, హైదరాబాదు (10 January 2016). "ఐటీ..కొండంత అండ". Sakshi. Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
  4. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 12 September 2021.
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  6. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.

ఇతర లింకులు మార్చు