గమనము

(గమనం నుండి దారిమార్పు చెందింది)

గమనము [ gamanamu ] gamanamu. సంస్కృతం n. Going, a march, journey పోక, ప్రయాణము. Attention. గురి. Intention తలపు. సహగమనము, lit. 'Accompanying.' The burning a Hindu widow alive with her deceased husband. "ఉ సంగరముంగరంబు గమనంబున భావన సేయరైరి." నై. iii.

గమనించు [ gamaniñcu ] gamaninṭsu. v. a. To go. పోవు. To intend తలచు. "రథికుడు గమనించునపుడె రథమరుగును." Vēma. 668. To pay attention to, to attend to. గమనిక gama-nika. n. Way, manner. విధము. Procedure. నడత.

గమించు [ gamiñcu ] or గమియించు gaminṭsu. v. n. To go పోవు. To pass, as time. గమికత్తె gami-katte. n. A woman in waiting, an attendant maid. గమికాడు gami-kāḍu. n. A leader, chief man. అధిపతి, సేనాధిపతి, ముఖ్యజనుడు.

"https://te.wikipedia.org/w/index.php?title=గమనము&oldid=2273865" నుండి వెలికితీశారు