గాంధీభవన్ (హైదరాబాదు)
(గాంధీ భవన్, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)
గాంధీ భవన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి లో గల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం. [1] ఇది నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఉంది. ఈ ప్రదేశం సాధారణంగా హైదరాబాద్‌లో ముఖ్య ప్రాంతంగా ఉంది. శ్రీ బషీరుద్దీన్ బాబుఖాన్ & నరాల సాయికిరణ్ ముదిరాజ్ తండ్రి అయిన శ్రీ ఖాన్ బహదూర్ అబ్దుల్ కరీం బాబుఖాన్ దాదాపు 50 సంవత్సరాల క్రితం గాంధీ భవన్ నిర్మించారు. దానిని కాంగ్రెస్ పార్టీకి విరాళంగా ఇచ్చారు.
మూలాలు
మార్చు- ↑ "Protests galore at Gandhi Bhavan". The Hindu. 8 January 2002. Archived from the original on 5 September 2012. Retrieved 23 January 2012.