గార్లదిన్నె (పొదిలి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
(గార్లదిన్నె(పొదిలి) నుండి దారిమార్పు చెందింది)


గార్లదిన్నె, ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపొదిలి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

వెలుగొండ క్షేత్రం మార్చు

గార్లదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015,మార్చి-5వ తేదీనుండి వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజుకొక అలంకారంలో దర్శనమిచ్చుచున్నారు. [1]

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు