గురజాల రెవెన్యూ డివిజను

గురజాల రెవెన్యూ డివిజను, పల్నాడు జిల్లా చెందిన పరిపాలనా విభాగం. గురజాల పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, సత్తెనపల్లి,నరసరావుపేటతో పాటు 2013లో తొమ్మిది మండలాలతో ఏర్పడింది. 4 ఏప్రిల్ 2022న, ఇది పది మండలాలను కలిగి ఉండేలా పునర్నిర్మించబడింది.పూర్వం గురజాల రెవెన్యూ డివిజన్ గుంటూరు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత పల్నాడు జిల్లాకు మార్చబడింది.[1][2][3]

గురజాల
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
ప్రధాన కార్యాలయంగురజాల
మండలాల సంఖ్య10

రెవెన్యూ డివిజను లోని మండలాలు

మార్చు
  1. గురజాల మండలం
  2. వెల్దుర్తి మండలం
  3. మాచర్ల మండలం
  4. దుర్గి మండలం
  5. రెంటచింతల మండలం
  6. కారెంపూడి మండలం
  7. దాచేపల్లి మండలం
  8. మాచవరం మండలం
  9. పిడుగురాళ్ల మండలం
  10. బొల్లాపల్లి మండలం

మూలాలు

మార్చు
  1. "Here's How the New AP Map Looks Like After Districts Reorganization". Sakshi. 3 April 2022. Archived from the original on 1 జూన్ 2022. Retrieved 3 May 2022.
  2. "New Gurazala revenue division created". The Hindu. Gurazala (Guntur District). 1 July 2013. Retrieved 17 January 2015.
  3. "District Census Hand Book – Guntur (Part XII-A)" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India. p. 232. Retrieved 31 May 2019.