గురుదక్షిణ 1973 అక్టోబరు 20న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయారాణి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.నాగరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పుహళేంది సంగీతాన్నందించాడు.[1]

గురు దక్షిణ
(1973 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ విజయారాణి పిక్చర్స్
భాష తెలుగు
పుహళేంది
Puhalendi.jpg
పుహళేంది
ప్రసిద్ధిభారత సినీ సంగీత దర్శకుడు

మూలాలుసవరించు

  1. "Guru Dhakshina (1973)". Indiancine.ma. Retrieved 2020-09-05.