గుర్బానీ జడ్జ్

ఛండీగడ్ కు చెందిన ఫిట్‌నెస్ మోడల్, నటి, మాజీ ఎంటివి ఇండియా ప్రెజెంటర్.

గుర్బానీ జడ్జ్, ఛండీగడ్కు చెందిన ఫిట్‌నెస్ మోడల్, నటి, మాజీ ఎంటివి ఇండియా ప్రెజెంటర్. ఎంటివి రోడీస్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రసిద్ధి చెందింది. బిగ్ బాస్ 10 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది, మొదటి రన్నరప్ అయ్యింది.

గుర్బానీ జడ్జ్
Gurbani Judge at premiere of Bright 6, Mumbai 2017.jpg
గుర్బానీ జడ్జ్ (2017)
జననం (1987-11-20) 1987 నవంబరు 20 (వయస్సు 34)[1]
ఇతర పేర్లుబని జే, విజే బని
వృత్తివిజే, మోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

జననంసవరించు

గుర్బానీ జడ్జ్ 1987, నవంబరు 20న ఛండీగడ్ లో జన్మించింది.

వృత్తిరంగంసవరించు

ఎంటివిలో పనిచేయడమే కాకుండా, సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2] 2016లో తిక్క అనే తెలుగు సినిమాలో, 2022లో వలిమై అనే తమిళ సినిమాలో నటించింది.

సినిమాలుసవరించు

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2007 ఆప్ కా సురూర్ - ది రియల్ లవ్ స్టోరీ బని హిందీ సినిమా రంగప్రవేశం
2011 సౌండ్‌ట్రాక్ గుర్బానీ
2016 జోరావర్ జోయా పంజాబీ సినిమా రంగప్రవేశం
తిక్క కమల తెలుగు సినిమా రంగప్రవేశం
2018 ఇష్కెరియా ఆశా
2022 వలిమై సారా తమిళ సినిమా రంగప్రవేశం

మూలాలుసవరించు

  1. "Birthday Special: 15 Pictures Of Bani J Which Proves She Is Beautiful Yet A Badass Girl". 29 November 2017.
  2. "VJ Bani turns warrior in a period drama". Times Of India.

బయటి లింకులుసవరించు