గూడూరు పురపాలక సంఘం (తిరుపతి జిల్లా)

(గూడూరు పురపాలక సంఘం (నెల్లూరు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

గూడూరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తిరుపతి జిల్లా లోని గూడూరు పట్టణ స్థానిక పరిపాలనాసంస్థ. ఈ పురపాలక సంఘం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం లోని,గూడూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

గూడూరు పురపాలక సంఘం
గూడూరు
గూడూరు పురపాలక సంఘం
స్థాపన1951
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

ఈ పురపాలక సంఘం 1951 లో రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు

మార్చు

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా దేవసేన,[1] వైస్ చైర్మన్‌గా కిరణ్ కుమార్ పనిచేస్తున్నారు.[1]

ఇతర వివరాలు

మార్చు

ఈ పురపాలక సంఘంలో 13 రెవెన్యూ వార్డులు,33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 33 మురికివాడలు ఉండగా మురికివాడలో 24541 జనాభా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 2 ఉన్నత పాఠశాలలు,16 ప్రాథమిక పాఠశాలలు,2 ప్రభుత్వ పాఠశాలలు,5 ఇ-సేవా కేంద్రాలు,1 కూరగాయల మార్కెట్,16 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

మార్చు