గృహము [ gṛhamu ] gṛihamu. సంస్కృతంలో cf. Prakrit గేహము & Eng. 'Home'] n. A house, abode, dwelling. ఇల్లు.[1] గృహకలహములు domestic troubles or quarrels గృహకృత్యములు household affairs. గృహపతి gṛiha-pati. n. A householder, the head of a family. గృహప్రవేశము entering a new house. గృహమృగము a dog కుక్క. గృహస్థుడు, గృహస్థు, గృహమేధి or గృహి gṛihasthudu. n. A householder ఇలురేడు An honest man, a good citizen. A respectable man. గృహస్థాస్రయము householdership, the state of being a householder. గృహాయమాన habitable, used as a house. గృహారామక్షేత్రములు house, grove and field, i.e., one's entire property, one's all. గృహిణి gṛihiṇi. n. A mistress of a house, a wife. ఇల్లాలు. గృహోపకరణములు furniture, chattels, goods, utensils. గృహ్యము gṛihayamu. adj. Dependant, పరాధీనమైన. n. A tame or domesticated animal. పెంపుడు మృగము.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గృహము&oldid=2822572" నుండి వెలికితీశారు