ప్రధాన మెనూను తెరువు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో గొండా జిల్లా ఒకటి. గొండా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గొండా జిల్లా దేవీపటన్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3404 చ.కి.మీ.

Gonda జిల్లా
Uttar Pradesh లో Gonda జిల్లా స్థానము
Uttar Pradesh లో Gonda జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముDevipatan
ముఖ్య పట్టణంGonda, Uttar Pradesh
మండలాలు4
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుGonda, Kaiser ganj(partial)
విస్తీర్ణం
 • మొత్తం3,404 కి.మీ2 (1,314 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం34,31,386
 • సాంద్రత1,000/కి.మీ2 (2,600/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత100 per cent
జాలస్థలిఅధికారిక జాలస్థలి

సరిహద్దులుసవరించు

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు శరవస్తి జిల్లా
ఈశాన్య సరిహద్దు బల్‌రాంపూర్ జిల్లా మరియు సిద్దార్థ్ నగర్ జిల్లా
తూర్పు సరిహద్దు బస్తి జిల్లా
దక్షిణ సరిహద్దు ఫైజాబాద్ జిల్లా
నైరుతీ సరిహద్దు బారాబంకి జిల్లా
వాయవ్య సరిహద్దు బహ్‌రైచ్ జిల్లా

చరిత్రసవరించు

 
Mulagandhakuti. The remains of Buddha's hut in Jetavana Monastery, Sravasti in Gonda Division

ప్రస్తుత గొండా జిల్లా ప్రాంతం పురాతన కోసలరాజ్యంలో భాగంగా ఉండేది. రాముని తరువాత సూర్యవంశానికి చెందిన కోసలరాజ్యం గంగానది ప్రాతిపదికగా విభజించబడుంది. గంగానదికి ఉత్తరతీరాన ఉన్న రాజ్యాన్ని లవుడు శరవస్తిని రాజధానిగా చేసుకుని పాలించాడు.[1] బౌద్ధులకాలంలో శరవస్తి సమృద్ధిగా ఉండేది. మహాపరినిర్వాణ సమయంలో బుద్ధుడు శరవస్తి నగరానికి 21 మార్లు విజయం చేసాడు. సమీపకాలంలో సాగించిన పరిశోధనలో శరవస్తి నగరంలో చాలా ప్రాంతాలలో ఆరంభకాల బుద్ధిజం సంబంధిత ఆధారాలు లభించాయి.[2]

మధ్యయుగంసవరించు

మధ్యయుగంలో ముస్లిములు మొదటి సారిగ ఈ ప్రాంతం మీద దండయాత్ర చేసారు.11 వ శతాబ్దంలో ముస్లిములు సయ్యద్ సలార్ మసూద్ నాయకత్వంలో ముందుగా ఘాఘ్రా నదికి ఉత్తర భూభాగం మీద దండయాత్ర చేసారు. గొండా సమీపప్రాంతంలో ఉన్న రాజులంతా ఏకమై సయ్యద్ దండయాత్రను ఎదుర్కొన్నారు. 13వ శతాబ్ధపు చివరి భాగంలో గొండాభూభాగం ముస్లిం పాలకుల చేత బహ్‌రైచ్ రాజ్యంలో విలీనం చెయ్యబడింది. తరువాత గొండా స్వతంత్రంగా పాలించబడలేదు. తరువాత తుగ్లక్ ప్రవేశించే వరకు గొండా ప్రాంతం గురించిన సమాచారం లభించలేదు.

షరాఖి వంశంసవరించు

1394లో జిల్లా ప్రాంతం షరాక్వి సామ్రాజ్యంలో (ఖ్వాజ మాలిక్ సర్వార్) భాగం అయింది. 1394లో జౌంపూర్ రాజధానిగా చేసుకుని ఖ్వాజ మాలిక్ సర్వార్ షరాక్వి సామ్రాజ్యం స్థాపించాడు. అక్బర్ కాలం వరకు ఆరంభకాల గొండా ప్రాంత చరిత్ర ప్రాతీయ రాజవంశాలతో ముడిపడి ఉంది. ఆరంభకాలం చాలావతకు ఈ ప్రాంతాన్ని స్థానికులైన డొంబాలు, తరు గిరిజనులు, భార్, పాసి మొదలైన వారు పాలించారు. అక్బర్ కాలంలో (1556-1605) ముహల్ సామ్రాజ్యంలో భాగంగా జిల్లా రూపొందింది.

ఈస్ట్ ఇండియా కంపనీసవరించు

1856లో ఈస్ట్ ఇండియా కంపనీ గొండా ప్రాంతాన్ని అవధ్ భూభాగంనికి విలీనం చేసింది. గొండా- బహ్‌రైచ్ కమీషనర్‌షిప్ ఆధ్వర్యంలో గొండా జిల్లా రూపొందించబడింది. అయినప్పటికీ సరిహద్దుల విషయంలో గొండా రాజా వివాదం తీసుకువచ్చి గొండా కోటను వదిలి జిల్లా అధికారిని కలిసి సమాలోచనలు సాగించాడు. మహాత్మాగాంధీ నాయకత్వంలో సాగించిన సహాయనిరాకరణోధ్యమంలో ఈ జిల్లాకు చెందిన ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నాడు. 1929 అక్టోబరు 9న మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూతో గొండాను సందర్శించాడు.

స్వతంత్ర సమరంసవరించు

గొండా స్వాతంత్ర్య సమరంలో కీలకపాత్ర వహించింది. జిల్లాలోని అనేక మంది ప్రజలు స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్నారు. మాహారాజా దేవి బక్షా సింగ్ (నేపాల్‌కు పారిపోయాడు) స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న యోధులలో ఒకరు.[3] చంద్రశేఖర్ ఆజాద్ ఈ జిల్లాలో కొంతకాలం ఆశ్రయం పొందాడు. రాజేద్ర లాహ్రి ఖైదుచేయబడి గొండా జైలులో ఉరితీయబడ్డాడు. భారతదేశ 5వ అధ్యక్షుడు " ఫక్రుద్దీన్ అలి అహమ్మద్ " గొండా జిల్లాలోని గవర్నమెంటు హై స్కూలులో విద్యాభ్యాసం చేసాడు.

వార్తలలోసవరించు

గొండా జిల్లాలోని మాధోపూర్ ప్రాంతంలో 13 మంది ప్రజలను డెవ్యూటీ సూపరింటెడెంటుతో సహా ఎంకౌటర్‌లో చంపినందుకు 3 పోలీసులకు కాపిటల్ పనిష్మెంటు విధించిన తరుణంలో వార్తలలో కేంద్రంగా మారింది.[4][5]

భౌగోళికంసవరించు

జిల్లా 26° 47' నుండి 27° 20' ఉత్తర అక్షాంశం మరియు 81° 30' నుండి 82° 46' రేఖంశంలో ఉంది.సరయూ మరియు ఘాఘ్రా నది జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. ఈ నదులు తీసుకువస్తున్న సారవంతమైన మట్టి జిల్లాను తారై భూభాగంలో ఫలవంతమైన భూమిగా మారుస్తూ ఉంది.

జలవిద్యుత్తుసవరించు

గొండా భూభాగాన్ని అభివృద్ధి చేయడంలో నదులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది ఘాఘ్రా. జిల్లాలో ఘాఘ్రానది సరయు, కౌరియాలా మరియు చౌక్యా మరియు ఇతర ఉపనదుల జలాలతో ప్రవహిస్తుంది. ఘాఘ్రా నది జిల్లా పశ్చిమ సరిహద్దులో ప్రవహించి దక్షిణ సరిహద్దులో ప్రవహిస్తూ ఉంది. విశాలమైన ప్రదేశంలో ప్రవహిస్తూ ఘాఘ్రా నది ప్రవాహమార్గాన్ని ప్రతి సంవత్సరం కొంత మార్చుకుంటూ ఉంటుంది. నదీతీరంలోని భూమి వర్షాలకు కోతకు గురౌతూ ఉంటుంది. అందువలన జిల్లా వైశాల్యం అప్పుడప్పుడూ మారుతూ ఉంటుంది. జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నదులలో బహ్‌రైచ్ జిల్లాలో జన్మించిన సరయు నది ఒకటి. సరయూ నది గోండా జిల్లాలో ఘాఘ్రానదిలో సంగమిస్తూ ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో కువనో నది మరొక చిన్న సెలయేరుతో కలిసి ప్రవహిస్తుంది. సెయేర్లకంటే పెద్దవిగా ఉన్న మంవార్, చండై మరియు తెర్హి నదులు కూడా జిల్లాలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో బంకి, కొడార్, అరంగ, పార్వతి మరియు పత్రి మొదలైన సరోవరాలు ఉన్నాయి.

వాతావరణసవరించు

 • సగటు వేసవి ఉష్ణోగ్రత దాదాపు 34 ; సి °. అనే వేడి గాలి లో 'మేలో మరియు జూన్ మొదట్లో' దెబ్బలు.
 • వర్షాకాలంలో వర్షాలు సెప్టెంబరు వరకు జరుగుతాయి.
 • కనీస శీతాకాలంలో ఉష్ణోగ్రత -0,2 ఉంది; ° సి
 • జిల్లాలో సగటు వర్షపాతం 1152మి.మీ ఉంది.

ఆర్థిక వ్యవస్థసవరించు

వ్యవసాయంసవరించు

జిల్లా మొత్తం ఉత్పత్తి {సంవత్సరం తప్పిపోయిన {| date = అక్టోబరు 2011}}

 • ఆహార ధాన్యం 1145 థౌజండ్ ఎమ్.టి.
 • చమురు సీడ్ 16 వేల ఎమ్.టి.
 • షుగర్ కేన్ 1254 థౌజండ్ M.T
 • బంగాళాదుంప 112 థౌజండ్ M.T
 • జిల్లాలో ప్రధానంగా గోధుమ, వరి మరియు ఇతర రకాల పప్పులు.
 • జిల్లాలో కృషి విఙానకేంద్రం ఉంది.[6] ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రం గోపాల్‌గ్రాం - దుర్గోన్వా రహదారిలో ఉంది.

పరిశ్రమలుసవరించు

There are several sugar mills, rice mills and many other small industries and handicraft industry. One of the India's six Indian Telephone Industries is situated at Mankapur, and the largest sugar mill in India is situated at Kundarkhi.[7]

In 2006 the Ministry of Panchayati Raj named Gonda one of the country's 250 most backward districts (out of a total of 640).[8] It is one of the 34 districts in Uttar Pradesh currently receiving funds from the Backward Regions Grant Fund Programme (BRGF).[8]

విభాగాలుసవరించు

జిల్లాలో 4 తాలూకాలు (గొండా, కొలోనెగంజ్, తరబ్‌గంజ్ మరియు మంకాపూర్) ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,431,386 [9]
ఇది దాదాపు. పనామా దేశ జనసంఖ్యకు సమానం.[10]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[11]
640 భారతదేశ జిల్లాలలో. 95వ స్థానంలో ఉంది.[9]
1చ.కి.మీ జనసాంద్రత. 857 [9]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.07%.[9]
స్త్రీ పురుష నిష్పత్తి. 922:1000 [9]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 61.16%.[9]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

అభివృద్ధి గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
దశాబ్ధ జనసంఖ్య అభివృద్ధి 24.07% (యు.పి సరాసరి 20.09)
స్త్రీ: పురుషులు 922:1000 (యు.పి 908:1000)
6 లోపు బాలికలు :బాలురు 924:1000 (మొత్తం 922), (యు.పి 899).
అక్షరాస్యత 61.16% (69.72%)
స్త్రీ పురుషుల అక్షరాస్యత భేదం 23.10% (19.98%) [12]

భాషలుసవరించు

జిల్లాలో హిందీ వ్యవహారిక భాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. అవధి భాషను అవధి భూభాగంలో 3.8 కోట్ల మంది ప్రజలలో వాడుకలో ఉంది. [13] అలాగే హిందీ భాష కూడా అధికంగా వాడుకలో ఉంది.

సంస్కృతిసవరించు

పర్యాటకంసవరించు

జిల్లాలో పలు మతప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం అత్యంత మతప్రాముఖ్యత కలిగిన అయోధ్య. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం.

ప్రముఖులుసవరించు

 • గొండా తులసీదాస్ జన్మస్థలం. " తులసీదాస్ రామచంద్రమానస్ " [14]
 • గొండా జిల్లా చపైయా తాలూకాలోని ఘనశ్యాం పాండే గ్రామంలో స్వామినారాయణ్ సంప్రదాయ స్థాపకుడు స్వామినారాయణ్ జన్మించాడు. గొండా జిల్లాలోని అక్షరధాం స్వామినారాయణ్ జన్మించిన ప్రదేశమని విశ్వసిస్తున్నారు.

వృక్షజాలం మరియు జంతుజాలంసవరించు

గొండా జిల్లాలో రెండు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి:

 • కువానో అరణ్యంలో సాగన్, హల్దు, షొరియా, షిషా, తిబు, మధుకా, బాస్, వేప, జామ మరియు మాయో మొదలైన వైవిధ్యమైన వృక్షాలు ఉన్నాయి.
 • మంకాపూర్ అరణ్యం తిబు, సఖు మరియు సాల వృక్షాలు ఉన్నాయి.

విద్యసవరించు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గొండా జిల్లా విద్యాపరంగా మరియు సాంఘికంగా వెనుకబడిన జిల్లాగా వర్గీకరించబడింది. భారతప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక ప్రణాళిక నుండి జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంది.[15] గొండాజిల్లా మానవభివృద్ధి ఇండేక్స్ చాలా దిగువన ఉంది. [16]

విద్యా సంస్థ ప్రాంతం
శ్రీ కృష్ణ కాంవెంట్ బంద్వా, వజీర్గంజ్, గొండా
శ్రీ కృష్ణ కాంవెంట్ గౌరియా, రఘురాజ్ నగర్, గొండా
శ్రీ కృష్ణ కంప్యూటర్ సెంటర్ బంద్వా, వజీర్గంజ్, గొండా
అల్- హుడా పబ్లిక్ స్కూల్, ఫైజాబాద్ రోడ్డు, గొండా
అల్- హుడా పబ్లిక్ స్కూల్, (కర్బలా రోడ్డు) గొండా
ఎయింస్ ఇంటర్నేషనల్ స్కూల్, సర్క్యులర్ రోడ్డు, కర్బల ఎదురుగా, గోండా
కె.సి.ఐ.టి. పబ్లిక్ స్కూల్, ఖైర న్యూ బస్తీ బర్గఒన్ గోండా
శివ్ శరణ్ సింగ్ బాలికా ఇంటర్ కాలేజ్ ----
క్రిసక్ బాలికా ఇంటర్ కాలేజ్, ఇంతియథొక్, గోండా.
రాష్ట్రీయ ఇంటర్ కాలేజ్, ఫతెహౌర్, బల్పుర్, గోండా
రాజీవ్ సిటీ మొంతెస్సొర్య్ స్కూల్, జైల్ రోడ్, గోండా.
కేంద్రీయ విద్యాలయ, రైల్ పరిసర్, గోండా.
జనతా హయ్యర్ సెకండరీ స్కూల్, కౌరీ, గోండా.
జి.పి.ఎం.ఎల్. ఇంటర్ కాలేజ్, కౌరీ, గోండా
భారతీయ ఇంటర్ కాలేజ్, కత్రా, గోండా
బల్ విద్యా మందిర్ ఇంటర్ కళాశాల, ఈతియథొక్, గోండా.
డాక్టర్ జె.డి.సింఘ్ ఆదర్శ్ ఇంటర్ కాలేజ్, సల్పుర్, గోండా.
ఎం,డి.బి.ఎస్ ఇంటర్ కాలేజ్ తరబ్గంజ్ గోండా
వికసించే బడ్స్ పబ్లిక్ స్కూల్ బలరామ్పూర్, గోండా రోడ్
ఛాంబర్స్ మెమోరియల్ స్కూల్ ( బస్ స్టేషను సమీపంలో), గోండా
సిటీ పొంతెస్సొర్య్ స్కూల్, గోండా
డి.ఎ.వి ఇంటర్ కాలేజ్ ఐటిఐ టౌన్షిప్ మంకపుర్
ఎఫ్.ఎ.ఎ ప్రభుత్వం ఇంటర్ కళాశాల (బస్ స్టేషను సమీపంలో), బర్గోన్ రోడ్, గోండా
ఫాతిమా స్కూల్ సర్కులర్ రోడ్, గోండా
మహాత్మా గాంధీ విద్యాలయ ఇంటర్మీడియెట్ కాలేజ్, రైల్వే కాలనీ, గోండా.
గోండా సిటీ మాంటిస్సోరి స్కూల్, గోండా
ప్రభుత్వ బాలికల ఇంటర్ కాలేజ్, గోండా
సర్జు ప్రసాద్ కన్యా పథ్షల ఇంటర్ కాలేజ్, గోండా
హెచ్,ఎం.ఎస్ పబ్లిక్ స్కూల్ ఇతియథొక్ బజార్, గోండా.
జవహర్ నవోదయ విద్యాలయ మంకపుర్, గోండా
జనతా ఇంటర్ కళాశాల ఇంతియథొక్, గోండా
గోల్డెన్ అకాడమీ (గి.ఐ.ఐ.టి) గోండా
జిగర్ మొంతెస్సొర్య్ స్కూల్, గోండా.
జిగర్ మెమోరియల్ ఇంటర్ కాలేజ్. -----
కే.ఎల్ ఇంటర్ కాలేజ్ చొలోనెల్గంజ్. గోండా.
కేంద్రీయ విద్యాలయ ఐ.టి.ఐ. టౌన్షిప్ సంచార్ మంకపుర్, గోండా.
మహారాజా దేవి బక్స్ సింగ్ ఇంటర్ కాలేజ్ బెల్సర్, గోండా - 271401.
మహర్షి విద్యా మందిర్, గోండా
నగర్ పలిక బాలికల ఇంటర్ కాలేజ్ నవబ్గంజ్
ప్రకాష్ పుంజి విద్యాలయ గాయత్రీ పురం, సివిల్ లైన్స్, గోండా
రాజేంద్ర లాహిరి స్కూల్ పంత్ నగర్, గోండా
సరస్వతి విద్యా మందిర్ మాలవ్య నగర్, గోండా
ఎస్.జి.వి. ఇంటర్ కాలేజ్ నవబ్గంజ్, గోండా.
ఎస్,గి,వి.ఆర్.సి బద్గౌన్, రైల్వే కాలనీ, గోండా
శ్రీ గి.వి.ఎం . ఇంటర్ కాలేజ్ రథకుంద్, గోండా.
శ్రీ రఘుకుల్ విద్యా పీఠం ఐటిఐ రోడ్, గోండా
శ్రీ రాజారాం త్రిపాఠి ఎస్.ఎస్.యు.ఎం.విద్యాలయ. భవకహ్వ (ధనెపుర్), గోండా
సెయింట్ మైఖేల్ యొక్క కాన్వెంట్ స్కూల్, ,మంకాపూర్ టౌన్షిప్ గోండా
సెయింట్ జేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ గోండా
సెయింట్ థామస్ స్కూల్లో అంబేద్కర్ చౌరహ, లుచ్‌క్నవ్ రోడ్, గోండా
షహీద్-ఇ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కాలేజ్, లక్నో రోడ్, గోండా
తులసీ స్మారక్ ఇంటర్ కాలేజ్, పరస్పుర్, గోండా.
నవోదయ విద్యాలయ, డెవొరియా మంకపుర్ గోండా
వికాస్ నిల్యం హైయర్ సెకండరీ స్కూల్, సర్క్యులర్ రోడ్, గోండా
స్టార్ పబ్లిక్ స్కూల్ చెదిపుర్వ, జిల్లా . హాస్పిటల్ సమీపంలో, గోండా
బెని మాధవ్ ఇంటర్ కాలేజ్ పరస్పుర్, గోండా.
తులసీదాస్ మహావిద్యాలయ పరస్పుర్, గోండా
కృష్ణ అకాడమీ, చమత్కారియైన దగ్గర ఎల్.బి.ఎస్. పి.గి. కాలేజ్, గోండా
ఎ.పి. ఇంటర్ కాలేజ్ మంకపుర్, గోండా
డీ.పీ. ఇంటర్ కాలేజ్ మంకపుర్, గోండా
ఆర్.పి.ఎ.విఇంటర్ కాలేజ్, మంకపుర్, గోండా
పరుష్రం బాలికా ఇంటర్ కాలేజ్, మంకపుర్ గోండా
నవ్క్రితి బాలికా ఇంటర్ కాలేజ్ మంకపుర్, గోండా
స్వామి వివేకానంద్ ఇంటర్ కాలేజ్, నంకపుర్, గోండా.
సైన్స్ అండ్ కామర్స్, మంకపుర్, గోండా శ్రీ దత్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్.
షకున్ ఛొలోగీతె, మంకపుర్, గోండా.
మహర్షి విద్యా మందిర్, మంకపుర్, గోండా.
ఆర్.ఎస్.ఎస్. ఇంటర్ కాలేజ్, ఝిలహి, మంకపుర్, గోండా.
కృష్ణ గిర్ల్స్ హయర్ సెకండరీ స్కూల్ కసైల, మంకపుర్, గోండా.
శారద దేవి మెమోరియల్ పబ్లిక్ స్కూల్, జై ప్రభ గ్రామ, గోండా.
సి.గి.వి.ఎం. ఇంటర్ కాలేజ్, జై ప్రభ గ్రామ, గోండా.
అవినాష్ మొంతెస్సొర్య్ స్కూల్, అనంద్పురి కాలనీ, జైల్ రోడ్, గోండా
రాజేంద్ర నాథ్ లాహిరి ఇంటర్ కాలేజ్, దుమరియదీహ్, గోండా
సుభాష్ ఇంటర్ కాలేజ్, ఉమరి బేగం గంజ్, గోండా
సరస్వతి శిశు మందిర్ ఇంటర్ కాలేజ్ కరువపర, ఇంతియథొక్, గోండా.
భయ్యా హరిభన్ దత్ ఇంటర్ కాలేజ్ (భి.జె.వి), ధనెయ్పుర్, గోండా
చెదిలల్ రంఫెర్ గిర్ల్స్ హయర్ సెకండరీ స్కూల్ మొతిగంజ్, గోండా.
డి.ఎ.వి. ఇంటర్ కాలేజ్, నవబ్గంజ్, గోండా
రోజ్వుడ్ ఇంటర్ కళాశాల, గోండా
పి.టి.రాం సుందర్ మిశ్రా విద్యా ఇంటర్ కళాశాల, పిప్ర భితౌర గోండా.
ఫా ప్రభుత్వం ఇంటర్ కళాశాల బస్ స్టేషను సమీపంలో, బర్గోన్ రోడ్, గోండా
స్వామి నర్యన్ ఇంటర్ కళాశాల చపియ గోండా
జనతా ఇంటర్ కళాశాల పత్స్వెర్ నాథ్ పతిజె బుజుర్గ్ గోండా
జనతా ఇంటర్ కాలేజ్ ఇంతియాతోక్ గోండా
రామ్ లాల్ ఇంటర్ కాలేజ్, చౌహాన్ పుర్వ దుబహ బజార్ (గోండా)
విద్యానగర్ కిసాన్ ఇంటర్ కళాశాల, మొతిగంజ్, గోండా.
గోవింద్ ప్రసాద్ శుక్లా ఇంటర్ కాలేజ్ గౌర చౌకీ, గోండా

డిగ్రీ కళాశాలలుసవరించు

గోండా అన్ని కళాశాలలు ఫైజాబాద్ యూనివర్సిటీకి అనుసంధానించబడి ఉన్నాయి.

 • 'మీనా షా డిగ్రీ కాలేజ్' - గోండా నగరానికి మొదటి రెగ్యులర్ వృత్తి డిగ్రీ కాలేజ్.
 • బాబా చెయిన్ సింగ్ శిక్షా సంస్థాన్ మధ్యప్రదేశ్ నగర్ INTIYATHOK గోండా
 • బాబా Gayadeen వైద్య బాబు రామ్ మహావిద్యాలయ [17]
 • Baikunth నాథ్ మహావిద్యాలయ [18]
 • భాగీరథి సింగ్ మెమోరియల్ మహావిద్యాలయ, Sahibapur, గోండా [19]
 • చంద్ర శేఖర్ Shyamraji మహావిద్యాలయ [20]
 • దశరథ్ సింగ్ మెమోరియల్ మహావిద్యాలయ [21]
 • డాక్టర్ Bheem రావు అంబేద్కర్ మహావిద్యాలయ [22]
 • Hakikullah చౌదరి మహావిద్యాలయ [23]
 • జగదంబ శరణ్ సింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ [24]
 • KaMta ప్రసాద్ మథుర ప్రసాద్ జనతా మహావిద్యాలయ [25]
 • కిసాన్ డిగ్రీ కళాశాల [26]
 • L.B.S. మహావిద్యాలయ [27] (గోండా పట్టణం లో)
 • లఖన్ లాల్ శరణ్ సింగ్ మహావిద్యాలయ [28]
 • మా గాయత్రీ రామ్ సుఖ్ పాండే మహావిద్యాలయ [29]
 • మహాకవి తులసీదాస్ మహావిద్యాలయ [30]
 • నందిని నగర్ మహావిద్యాలయ [31] Nawabgang
 • నందిని నగర్ Vidhi మహావిద్యాలయ [32] Nawabgang
 • పండిట్. డీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామోదాయ్ మహావిద్యాలయ [33]
 • పండిట్. జగ నారాయణ్ శుక్లా గ్రామోదాయ్ మహావిద్యాలయ [34]
 • పండిట్. రామ్ దత్ శుక్లా మహావిద్యాలయ [35]
 • Raghoram దివాకర్ దత్ Gyanoday మహావిద్యాలయ [36]
 • రాజా రఘురాజ్ సింగ్ మహావిద్యాలయ [37] Mankapur
 • రామ్ నాథ్ మెమోరియల్ మహావిద్యాలయ [38]
 • రవీంద్ర సింగ్ మెమోరియల్ మహావిద్యాలయ [39]
 • సరస్వతి దేవి నారీ Gyansthali మహావిద్యాలయ [40] (గోండా పట్టణం లో)
 • సర్దార్ Mohar సింగ్ మెమోరియల్ మహిళా మహావిద్యాలయ [41] Mankapur
 • సరయు డిగ్రీ కళాశాల [42] tehshil Colonelganj గోండా జిల్లాలో నెలకొని.
 • Smt. J. దేవి మహిళా మహావిద్యాలయ [43]
 • శ్రీ Raghukul మహిళా విద్యాపీఠం [44] (గోండా పట్టణం లో)
 • సుభాష్ చంద్ర బోస్ మెమోరియల్ మహావిద్యాలయ [45]
 • గురు వశిష్ట మహావిద్యాలయ, Mankapur

ఇన్స్టిట్యూట్స్సవరించు

 • బాగోలేదు కెరీర్ అకాడమీ, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ (ECA), మాలవ్య నగర్
 • మీనా షా ఇన్స్టిట్యూట్ (MSITM)Techhnology & మేనేజ్మెంట్
 • టెక్నాలజీ కమలేష్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ (KCIT) ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
 • Icit ఇన్స్టిట్యూట్
 • కంప్యూటర్ & నెట్వర్కింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని (ICNT) ఇన్స్టిట్యూట్ MANKAPUR
 • ICS ఇన్స్టిట్యూట్ (కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ శిక్షణ)
 • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గోల్డెన్ ఇన్స్టిట్యూట్ (GIIT) కంప్యూటర్ ట్రైనింగ్
 • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ Partibha ఇన్స్టిట్యూట్ (PIIT) Itiyathok
 • నేషనల్ ఇన్స్టిట్యూట్ Dubaha బజార్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 • మానస్ ఇన్స్టిట్యూట్ (MIIT)ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 • ఇన్ఫోటెక్ కంప్యూటర్ సెంటర్, నియర్ Mankapur బస్ స్టాండ్, గోండా
 • Ganna కిసాన్ సంస్థాన్ Rajjanpur గోండా

ఆరోగ్యసంరక్షణసవరించు

గొండా జిల్లాలో 15 అల్లోపతి వైద్యశాలలు, 27 ఆయుర్వేదిక్ వైద్యశాలలు, 11 హోమియోపతి వైద్యశాలలు, 2 యునాని వైద్యశాలలు, 66 ప్రభుత్వ ప్రైమరీ ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. గొండా దేశంలో వెనుకబడిన జిల్లాలలో ఒకటి. భ్రూణహత్యా జిల్లాల (100) లో గొండా ఒకటి.

Gonda is one of the most backward districts of the India in public health parameters. Gonda is one of the districts in the list of top 100 districts in order of Infant Mortality Rate in 2011 census data. It also comes in top 57 districts with highest Maternal Mortality Rate[46]

Othersసవరించు

మూలాలుసవరించు

 1. Gonda District at The Imperial Gazetteer of India, 1908, v. 12, p. 312.
 2. India Divine
 3. 1857:The Oral Tradition, Pankaj Rag, Rupa Publication,2010
 4. http://www.dailypioneer.com/nation/3-cops-get-death-5-life-term-for-gonda-fake-encounter.html
 5. http://www.apnnews.com/2013/04/05/3-cops-gets-death-5-get-life-in-gonda-fake-encounter-case/
 6. ICAR site
 7. Official Site
 8. 8.0 8.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
 9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Panama 3,460,462 July 2011 est. Cite web requires |website= (help)
 11. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Connecticut 3,574,097 Cite web requires |website= (help)
 12. Provisional Population Totals Paper 2 of 2011 - Uttar Pradesh
 13. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
 14. His Holiness Sri Swami Sivananda Saraswati Maharaj
 15. Press information release
 16. Planning commission release
 17. [1]
 18. [2]
 19. [3]
 20. [4]
 21. [5]
 22. [6]
 23. [7]
 24. [8]
 25. [9]
 26. [10]
 27. [11]
 28. [12]
 29. [13]
 30. [14]
 31. [15]
 32. [16]
 33. [17]
 34. [18]
 35. [19]
 36. [20]
 37. [21]
 38. [22]
 39. [23]
 40. [24]
 41. [25]
 42. [26]
 43. [27]
 44. [28]
 45. [29]
 46. List of 57 common districts featuring in top 100 districts in order of Infant Mortality Rate and top 25 administrative divisions

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గొండా&oldid=2203959" నుండి వెలికితీశారు