గోపాలపురం మండలం

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం
(గోపాలపురం మండలం (పశ్చిమ గోదావరి) నుండి దారిమార్పు చెందింది)


గోపాలపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.ఇది సమీప పట్టణమైన కొవ్వూరు 28 కి.మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°06′04″N 81°32′28″E / 17.101°N 81.541°E / 17.101; 81.541
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంగోపాలపురం
Area
 • మొత్తం211 km2 (81 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం62,597
 • Density300/km2 (770/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1017

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. భీమోలు
  2. చెరుకుమిల్లి
  3. చిట్యాల
  4. దొండపూడి
  5. గంగోలు
  6. గోపాలపురం
  7. గుడ్డిగూడెం
  8. జగన్నాధపురం
  9. కరకపాడు
  10. కరిచర్లగూడెం
  11. కోమటికుంట
  12. కొవ్వూరుపాడు
  13. నందిగూడెం
  14. సగ్గొండ
  15. సాగిపాడు
  16. వదలకుంట
  17. వెల్లచింతలగూడెం
  18. వెంకటాయపాలెం

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు మార్చు