గోపాల్‌గంజ్
బీహార్ రాష్ట్రం లోని పట్టణం
గోపాల్‌గంజ్ బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
గోపాల్‌గంజ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°28′N 84°26′E / 26.47°N 84.43°E | |
దేసం | India |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | గోపాల్‌గంజ్ |
Elevation | 66 మీ (217 అ.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-28 |
లోక్‌సభ నియోజకవర్గం | గోపాల్‌గంజ్ |
భౌగోళికం
మార్చుగోపాల్గంజ్ 26°28′N 84°26′E / 26.47°N 84.43°E వద్ద సముద్ర మట్తం నుండి 66 మీటర్ల ఎత్తున ఉంది. .
జనాభా
మార్చు2011 భారత జనగణన ప్రకారం, గోపాల్‌గంజ్ పట్టణ జనాభా 67,339.[1]
పట్టణ ప్రముఖులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Gopalganj Nagar Parishad City Population Census 2011-2022 | Bihar". www.census2011.co.in. Retrieved 2022-12-13.