గోలీమార్ (సినిమా)

(గోలీమార్ నుండి దారిమార్పు చెందింది)

గోలీమార్ 2010 మే 27 న విడుదలైన తెలుగు చలన చిత్రము. దీనికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేశ్ నిర్మించాడు.

గోలీమార్
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం పూరీ జగన్నాధ్
నిర్మాణం బెల్లంకొండ సురేశ్
తారాగణం గోపీచంద్,
ప్రియమణి
ఆలీ
సంగీతం చక్రి
ఛాయాగ్రహణం శ్యామ్.కె.నాయుడు
విడుదల తేదీ మే 27,2010
భాష తెలుగు

కథ సవరించు

ఈ చిత్ర కథ ప్రముఖ పోలీస్ ఎన్ కౌంటర్ స్పెషలిష్ట్ దయా నాయక్ జీవితము ఆధారముగా వ్రాయబడినది.

నటీ నట వర్గం సవరించు

సాంకేతిక బృందం సవరించు

పాటలు సవరించు

చక్రి.

క్రమసంఖ్య పేరుArtist(s) నిడివి
1. "గుండెల్లో ఏదో సడి"  చక్రి, కౌసల్య  
2. "తీన్ మార్"  ముమైత్ ఖాన్  
3. "మగాళ్ళు ఒట్టి మోసగాళ్ళే"  గీతా మాధురి  
4. "గోలీ మార్"  చక్రి  
5. "సలామ్ పోలీస్"  సింహ  
6. "నిదరొస్తాలే"  వాసు  

బయటి లింకులు సవరించు