ప్రపంచ చదరంగ సంస్థ ఫిడె ద్వారా ఇచ్చే అత్యుత్తమ టైటిలు. ఎలో రేటింగు ని బట్టి ఈ టైటిల్ ని ఇస్తారు. ఎలో రేటింగు 2500 కన్న ఎక్కువగా ఉన్న వారిని గ్రాండ్ మాస్టర్ అంటారు. 2400 ల కన్నా ఎక్కువ ఏలొ రేటింగ్ ఉంటే ఇన్టర్నేషనల్ మాస్టర్ అని అంటారు. ఒక సారి గ్రాండ్ మాస్టర్ అయ్యాక వారి ఎలో రేటింగ్ పడిపోయినా వారు జీవిత కాలం గ్రాండ్ మాస్టర్ గానే ఉంటారు.

ప్రపంచ వ్యాప్తంగా 1972 నాతికి 88 గ్రాండ్ మాస్టర్లు ఉండగా, 2009 నాటికి ఆ సంఖ్య 1240 కి చేరుకుంది.

భారతీయ గ్రాండ్ మాస్టర్లుసవరించు

పురుషులు:

వీరితో పాటు 61 మంది భారతీయ ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఉన్నారు మహిళలు: 11 మంది:

బయటి లంకెలుసవరించు