గ్రాండ్ స్లామ్ అంటే టెన్నిస్లో జరిగే నాలుగు ప్రధానమైన టోర్నమెంట్లు, ఇవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యు.ఎస్. ఓపెన్ లు, అవి ఒక సంవత్సరంలో అదే వరుస క్రమంలో జరుగుతాయి. ఒకే సంవత్సరంలో ఈ నాలుగింటిని గెలిస్తే వారిని గ్రాండ్ స్లామ్ విజేత అంటారు.