గ్రీన్లాండ్ పులి సెంటర్

గ్రీన్లాండ్ పులి సెంటర్  చైనాలోని షాండాంగ్ రాష్ట్రంలోని జినాన్ నగరంలో ఉన్న ఒక ఆకాశహర్మ్యం. ఈ భవన ఎత్తు 301 మీటర్రు (988 అడుగులు). ఈ భవన నిర్మాణం 2010లో ప్రారంభమై 2015లో ముగుసింది.[2]

గ్రీన్లాండ్ పులి సెంటర్
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
పట్టణం లేదా నగరంజినన్
దేశంచైనా
నిర్మాణ ప్రారంభం2010
పూర్తి చేయబడినది2015
ఎత్తు
నిర్మాణం ఎత్తు301 మీ. (988 అ.)
పై కొనవరకు ఎత్తు301 మీ. (988 అ.)
పైకప్పు నేల244 మీ. (801 అ.)
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య61
నేల వైశాల్యం111,064 మీ2 (1,195,480 sq ft)
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిస్కైడ్మోర్, ఓవింగ్స్ & మెర్రిల్ల్
ప్రధాన కాంట్రాక్టర్షాంఘై నిర్మాణ సంస్థ
మూలాలు
[1]

మూలాలు

మార్చు
  1. "Greenland Puli Center". Skyscraper Center. CTBUH. Retrieved 2017-06-26.
  2. "Greenland Puli Center". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved September 2, 2015.