ఘటము

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(ఘటం నుండి దారిమార్పు చెందింది)
  • ఘటము: సంస్కృత పదం. దీని అర్థం కుండ.
  • ఘటము : భౌతిక శాస్త్ర పరంగా బ్యాటరీ అని అర్థము.
  • నిర్జల ఘటం: డ్రై సెల్ అనగా బ్యాటరీ అని అర్థము

ఘటము [ ghaṭamu ] ghaṭamu. సంస్కృతం n. An earthen vessel or jar, కుండ. The body శరీరము.[1] A ruined well పాడునుయ్యి. ఘటవిసర్జనచేసాడు he left the body. ఈ ఘటముండేవరకు as long as I live. Bringing about, effecting కూర్పు, ఘటము. దుర్ఘటము impracticable, hard to get or bring about. ఘటచక్రము ghaṭa-chakramu. n. A potter's wheel. ఘటయంత్రము ghaṭa-yantramu. [Skt.] n. A sort of pump. నూతిగిరక, నీరుతోడే గిలక. "గీ పొంతఘటయంత్రసరము ద్రిప్పుచు జపించు" A. v. 90. ఘటశాసి ghaṭa-ṣāsi. n. A logician. తార్కికుడు. A. vi. 89. ఘటశ్రాద్ధము or ఘటస్పోటనము ghaṭa-ṣrāddhamu. n. The funeral of a pot; a mode of divorce, wherein funeral rites are performed as though the rebellious wife were actually dead ఒక విధమైన విడాకులు. ఘటస్ఫోటనము చేసాడు he divorced his wife.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఘటము పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-27. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఘటము&oldid=2822641" నుండి వెలికితీశారు