చందుపట్ల
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
చందుపట్ల పేరుతో ఈ క్రింది గ్రామాలున్నాయి.
తెలంగాణ
మార్చు- చందుపట్ల (నకిరేకల్) - నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలానికి చెందిన గ్రామం.
- చందుపట్ల (మద్దిరాల) - సూర్యాపేట జిల్లా,మద్దిరాల మండలానికి చెందిన గ్రామం.
- చందుపట్ల (భువనగిరి) - యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలానికి చెందిన గ్రామం.