చదరంగం (వెబ్ సిరీస్)
చదరంగం 2020లో విడుదలైన వెబ్‌సిరీస్.[1] 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్ అనంత దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, చలపతిరావు, నాగినీడు, కౌసల్య, సునయన, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ జీ 5 ఓటీటీలో 2020, ఫిబ్రవరి 11న విడుదలైంది. ఈ వెబ్‌సిరీస్ కు 2021 సంవత్సరానికిగాను ఎక్ఛేంజ్ 4 మీడియా(ఇ4ఎమ్) గ్రూప్ స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్‌లో ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా అవార్డును గెలుపొందింది.[2][3]
చదరంగం (వెబ్ సిరీస్) | |
---|---|
దర్శకత్వం | రాజ్ అనంత |
స్క్రీన్ ప్లే | రాజ్ అనంత |
కథ | రాజ్ అనంత |
నిర్మాత | మంచు విష్ణు |
తారాగణం | శ్రీకాంత్ చలపతిరావు సునయన కౌసల్య |
ఛాయాగ్రహణం | రుణాళ్ హేట్ఠిమత్తూర్ |
నిర్మాణ సంస్థ | జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంట్రప్రెస్స్ |
పంపిణీదార్లు | జీ5 |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శ్రీకాంత్[4]
- చలపతిరావు
- సునయన
- కౌసల్య
- రవిప్రకాష్
- నుతికెట్టు త్రినేత్రుడు
- నాగినీడు
- రమ్య పసుపులేటి
- జీవా
- సుభాష్ గుప్తా
- జయశ్రీ రాచకొండ[5][6]
మూలాలు
మార్చు- ↑ Sakshi (17 July 2019). "చదరంగం". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
- ↑ Disha (15 May 2021). "ఉత్తమ వెబ్ సిరీస్‌గా శ్రీకాంత్ 'చదరంగం'". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
- ↑ NTV (14 May 2021). "ఇండియాలోనే ఉత్తమ వెబ్ సిరీస్ గా మంచు విష్ణు 'చదరంగం'". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
- ↑ "Srikanth will be seen as NTR in web series 'Chadarangam'". Thenewsminute. 21 February 2020. Archived from the original on 19 March 2020. Retrieved 20 February 2020.
- ↑ The Hans India, Entertainment (4 March 2020). "Chadarangam is an inexplicable experience: Jayasri Rachakonda". www.thehansindia.com (in ఇంగ్లీష్). Vyas. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
- ↑ Zee Cinemalu (1 March 2020). "అనిర్వచనీయ ఆనంద తరంగం జీ-5 'చదరంగం'" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.