చర్చ:అచ్యుత దేవ రాయలు/చేయవలసిన పనులు

There are no discussions on this page.
  • తిరుమలలో అచ్యుతరాయలు రాతి విగ్రహము ఫోటో సంపాదించాలి
  • ఈయన సభలో తెలుగు కవుల సమాచారము చేర్చాలి
  • అచ్యుతరాయలు మరియు రామరాయల కలహాల గురించి మరింత వివరించాలి
  • ఈయన బావామరుదులు సలకం సోదరులు రాజ్యపాలనలో పోషించిన పాత్రను గురించి రాయాలి
  • యుద్ధాలు విభాగాన్ని మరింత విస్తరించాలి
  • ఈయనకు వరదా దేవితో ఎలా వివాహమయ్యింది. అసలు వరదా దేవి ఎవ్వరో రాయాలి
  • అచ్యుత రాయలు మరణము తరువాత రాజకీయ పరిస్థుతలను వివరించాలి
Return to "అచ్యుత దేవ రాయలు/చేయవలసిన పనులు" page.