చర్చ:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

(చర్చ:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: సరిచేయటం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

సరిచేయటం మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రుల లిస్ట్ చూడండి.

  • 10. భవనం వెంకట్రామ్ పదవి దిగిన రోజు 20 సెప్టెంబర్ 1982
  • 11. కోట్ల విజయ భాస్కర రెడ్డి పదవి స్వీకరించిన రోజు 9/1/1982.

ఏ రోజు కరెక్టో చూసి మార్పు చేయండి.Talapagala VB Raju 01:38, 15 జూన్ 2010 (UTC)Reply

  మార్పు చేశా -- C.Chandra Kanth Rao-చర్చ 16:41, 15 జూన్ 2010 (UTC)Reply
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

సవరించబడింది--యర్రా రామారావు (చర్చ) 15:19, 9 జూన్ 2021 (UTC)Reply

ఏది సరియైనది? మార్చు

నీలం సంజీవరెడ్డి గారు రెండవసారి మార్చి 29 న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినట్టుగానూ, దామోదర సంజీవయ్య గారు మార్చి 29 న పదవీవరమణ చేసినట్లుగా ఉంది. కానీ ఆంగ్ల వికీలో [1] మార్చి 12 వ తేదీగా ఉన్నది. ఏది సరియైనదో పరిశీలించవలెను.(  కె. వి. రమణ . చర్చ 11:23, 24 మార్చి 2013 (UTC))Reply

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైటు ప్రకారం ఇది 1962 మార్చి 12. ఈ మూలాన్ని ఉదహరిస్తూ తేదీని మార్చాను. __చదువరి (చర్చరచనలు) 05:44, 7 మే 2021 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా" page.