చర్చ:ఓల్గా నుంచి గంగకు

తాజా వ్యాఖ్య: విస్తరణ టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


విస్తరణ

మార్చు

‎Pavan santhosh.s గారూ, ఈ వ్యాసాన్ని Volga Se Ganga కు లింకు యివ్వవచ్చా? వీలైతే విస్తరించగలరు.-- కె.వెంకటరమణచర్చ 14:49, 25 మే 2016 (UTC)Reply

విస్తరిస్తానండీ. ఓల్గా నుంచి గంగకు అన్న ఈ పుస్తకం హిందీ భాషకు చెందిన ప్రఖ్యాత ఓల్గా సే గంగ గ్రంథానికి తెలుగు అనువాదమే. ఐతే అది మౌలికంగా హిందీ పుస్తకం, ఇది తెలుగు పుస్తకం. ఆ భేదం రెండు వ్యాసాలను రేఖామాత్రంగా విడదీస్తోంది. ఈ సందర్భంలో వికీడేటా అంశాలను కలపవచ్చో లేదో నాకూ తెలియట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 15:38, 25 మే 2016 (UTC)Reply
Return to "ఓల్గా నుంచి గంగకు" page.