చర్చ:ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా)

(చర్చ:కమ్మమెట్టు (ఖమ్మం ఖిల్లా) నుండి దారిమార్పు చెందింది)
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ఖమ్మం మెట్టుకు కమ్మమెట్టు అనే ఆపాదింపు సరైనది కాదు. దీనికి తగిన ఆధారాలను చూపకుండా పేరుమార్పు చేైసారు. చరిత్రను ప్రయోజనాల రీత్యా మార్పులకు లోనుచేయడం సరైనది కాదని నా అభిప్రాయం. కావునా చారిత్రక ఆధారాల మేరకు మాత్రమే వికీపిడియాలో పేరును ఉంచవలసినదిగా కోరుతున్నాను. --కట్టా శ్రీనివాస్ (చర్చ) 09:46, 21 నవంబర్ 2018 (UTC)

Return to "ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా)" page.