చర్చ:కూరగాయలు

తాజా వ్యాఖ్య: పేరు మార్పు ప్రతిపాదన టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పేరు మార్పు ప్రతిపాదన మార్చు

ఈ వ్యాసం లొ కూరగాయలు, ఆకు కూరలు, లతో పాటు తలస్నానం కు ఉపయోగించే కుంకుడు కాయలు, పొడులు, ఇలా కూరగాయలు కానివి కూడా ఉన్నాయి.కావున ఈ వ్యాసానికి "మనం ఉపయోగించే వృక్షజనిత పదార్థాలు" అని పేరు మార్చి తే బాగుంటుందేమో పరిశీలించండి.  కె. వి. రమణ. చర్చ 14:30, 15 మార్చి 2013 (UTC)Reply

ఈ వ్యాసం వివిధ వ్యాసాలుగా విడగొట్ట వచ్చు. చర్చించండి  కె.వెంకటరమణ చర్చ 03:54, 18 ఏప్రిల్ 2013 (UTC)Reply
కూరలకు ఉపయోగించే కాయల్ని మాత్రమే ఈ వ్యాసంలో ఉంచి మిగిలినవాటికి వేరే వ్యాసానికి మారిస్తే సరిపోతుంది.Rajasekhar1961 (చర్చ) 15:29, 15 మార్చి 2013 (UTC)Reply
మీరన్నట్లు ఈ వ్యాసంలో కూరగాయలు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని కొత్త వ్యాసాలుగా గాని, సంబంధించిన వ్యాసాలలో విలీనం గానీ చేయాలి.  కె. వి. రమణ. చర్చ 15:53, 15 మార్చి 2013 (UTC)Reply
వీటిలో చాలా వరకు ఉన్నవి "'అంగడి సరుకులు"' లేదా "'కిరాణా సరుకులు"' (సూపర్ బజార్ లోనివి) జాబితా మాత్రమే. ఇది జాబితా వర్గానిది. ఈ రెండు పేర్లు కాకుండా అదే అర్థం వచ్చే పేరు పెట్టుకోవచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:36, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply
కొత్త పేర్లు అయితే సూపర్ బజార్, సూపర్ మార్కెట్ , హైపర్ మార్కెట్ ::సరుకులు లేదా సరుకు లేదా సామాను లేదా సామాన్లు అని వాటి పేర చివర తగిలించ వచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:16, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply
Return to "కూరగాయలు" page.