చర్చ:కోసల
తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
పేరు
మార్చు సహాయం అందించబడింది
ఈ ప్రాచీన రాజ్యం పేరు కోసల గా తెలుగు పుస్తకాలలో ఉన్నది. ఒకసారి తెలుగు మూలాలను చూసి నిర్ధారించండి.--Rajasekhar1961 (చర్చ) 05:45, 29 ఆగస్టు 2019 (UTC)
- Rajasekhar1961 నాకు అందుబాటులో వున్న తెలుగువారి పెద్దబాలశిక్షలో భారతదేశ చరిత్ర విభాగంలో కోసల అనే వాడారు. మీరు పరిశీలించిన తెలుగు అకాడమీ చరిత్ర గ్రంథాలలో కూడా కోసల అని వుంటే మార్చేయవచ్చు. మీరు పరిశీలించిన పుస్తకం వివరాలు తెలియచేయండి.
- వ్యాసం అనువదిస్తున్న User:T.sujatha గారుకూడా స్పందించమని మనవి.--అర్జున (చర్చ) 04:39, 4 సెప్టెంబరు 2019 (UTC)
- Rajasekhar1961 గారు, అర్జున అభిప్రాయం సరి అయినదని భావిస్తున్నాను. దీనిని దారిమార్పిడి చేయవచ్చు. T.sujatha (చర్చ) 05:59, 4 సెప్టెంబరు 2019 (UTC)
- T.sujatha గారికి, దీనికి ఇతరపేజీలనుండి లింకులు లేవు కావున దారిమార్పిడి కాకుండా తరలించడం మంచి. --అర్జున (చర్చ) 22:37, 4 సెప్టెంబరు 2019 (UTC)
- ప్రధానపేరుబరిలోని పేజీలలో లేక ప్రధానపేరుబరిలో చేర్చబడే పేజీలలో కోశల ను కోసలగా మార్చాను. --అర్జున (చర్చ) 03:38, 7 సెప్టెంబరు 2019 (UTC)
- కోశల తొలగించాను. --అర్జున (చర్చ) 03:40, 7 సెప్టెంబరు 2019 (UTC)
- సహాయం చేయబడింది అని మూసని మార్చాను.--అర్జున (చర్చ) 03:40, 7 సెప్టెంబరు 2019 (UTC)
- T.sujatha గారికి, దీనికి ఇతరపేజీలనుండి లింకులు లేవు కావున దారిమార్పిడి కాకుండా తరలించడం మంచి. --అర్జున (చర్చ) 22:37, 4 సెప్టెంబరు 2019 (UTC)