చర్చ:ఖగోళ శాస్త్రం

(చర్చ:ఖగోళ శాస్త్రము నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: కృతజ్ఞతలు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Pidarah

అభినందనలు మార్చు

  • ఈ వ్యాసం మొదలు పెట్టిన రచయితలకు అభినందనలు. తెవికీలో ఇప్పటివరకూ విజ్ఞాన శాస్త్రం మీద చాలా కొద్ది వ్యాసాలున్నాయి. ఈలోటు పూడ్చడానికి ఇటువంటి వ్యాసాలు చాలా అవుసరం.
  • విజ్ఞాన శాస్త్ర విషయాలకు సరైన వర్గీకరణ ఇంకా జరగలేదు. త్వరలో మొదలుపెడదాము.
  • NASA వంటి సంస్థల సైటులలోని ఫొటోలు పబ్లిక్ డొమైన్ క్రిందికి వస్తాయికొంటున్నాను. అటువంటి చోట్లనుండి కొన్ని ఫొటోలు జోడిస్తే ఈ వ్యాసం మరింత సుందరంగా తయారవుతుంది.
  • రచయితలు మరికాస్త శ్రమిస్తే దీనిని విశేష వ్యాసంగా తీర్చడానికి వీలవుతుంది. (రచయితలంటే నా వుద్దేశంలో అందరూనూ)

--కాసుబాబు 19:29, 14 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కృతజ్ఞతలు మార్చు

  • ఇంగ్లీషు లో ఉన్న ఆర్టికల్ ను తెలుగు లోకి అనువదిస్తున్నాను.(కొన్ని సార్లు లాగిన్ చెయ్యడము మర్చిపోయి. :-) )
  • కొన్ని ఇంగ్లీషు పదాలకి తెలుగు/సంస్ఖృత పదాలు ఉండవచ్చు కాని అవి ఎవరికీ అర్థము కావు అని నా ఉద్దేశ్యము. (ఉదా:- క్వాజర్, రేడియో గేలెక్సీ)

Pidarah 11:36, 17 ఫిబ్రవరి 2007 (UTC)Reply

మీరు చేసేదే సరైన పని. కాకుంటే "క్వాజార్" (Quasar) అని మొదటిసారి రెండు భాషలలోనూ వ్రాస్తే బాగుంటుంది. ఎవరికైనా వీలయితే 'నండూరి రామమోహనరావు' గారి 'విశ్వరూపం' పుస్తకం ఒకసారి చూడండి. ఈ వ్యాసం వ్రాయడానికి అది చాలా ఉపయోగపడవచ్చు. --కాసుబాబు 12:16, 17 ఫిబ్రవరి 2007 (UTC)Reply
అన్ని ఇంగ్లీషు పదాలు ఉంటే చదవ డానికి ఇబ్బంది అవుతుందేమో. ఒక పరిష్కారము ఏమంటే ఇంగ్లీషు వికిపీడియా కు external links పెట్టడము. వీలును బట్టి అ పుస్తకము తప్పకుండా చదువుతాను.Thanks for the suggestion. Pidarah 14:51, 17 ఫిబ్రవరి 2007 (UTC)Reply
Return to "ఖగోళ శాస్త్రం" page.