చర్చ:గోదావరి

తాజా వ్యాఖ్య: భారతదేశంలో మూడో అతిపెద్ద నదా? టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
గోదావరి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2005 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


గోదావరి వ్యాసం తెలుగు వికీపీడియా సమిష్టి కృషిలో భాగంగా మెరుగుపరచడానికి పరిగణింపబడుతున్నది.
Wikipedia
Wikipedia

Please refer http://en.wikipedia.org/wiki/Godavari

-The river is about 1,450 km (900 mi) long.

"మహాసముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి" is wrong.

Rajamundry is 80k from seacost, distance of Nasik-Trimbakeshwar from sea-cost is much more.

Please modify...

Jagadish. -- 2005-09-27T13:45:50 జగదీష్


80 is the distance from Arebia ocean, not the bay of bangla. Hope it clarifies. --2005-09-27T14:07:15‎ 207.46.50.75


Need Information మార్చు

While article in Marathi language mr:गोदावरी नदी about en:Godavari River is developing we seek co-operation for more information related to

  • Tributories coming from Karnatak,andhra,orisa,
  • Erigation Projects on Godavari and Tributories
  • Urban Settelements/Cities located on bank of Godavari
  • Flood controll lines on Godavari for various cities
  • Industries and industrial pollution on Godavari
  • Translation from Marathi to English article also is welcome

-विजय 11:07, 18 ऑगस्ट 2006 (UTC)


మరికొంత సమాచారం మార్చు

ఈ వ్యాసాన్ని విస్తరించే పని జరుగుతున్నది, బొమ్మలు చేర్చే క్రతువు కూడా జరుగుతున్నది. పుష్కరాలు అనే వేరే వ్యాసం వ్రాసేవరకు ఆ విషయాలు ఇక్కడ ఉంచండి తరువాత మారుద్దాం --మాటలబాబు 08:06, 18 జూలై 2007 (UTC)Reply

పుష్కరాలు అన్న వ్యాసం ఇప్పటికే ఉన్నది --వైజాసత్య 08:12, 18 జూలై 2007 (UTC)Reply

గోదావరి డెల్టాలో చీలికలు మార్చు

ఇందులో విషయం తప్పుగా రాసారు.గోదావరి త్రయంబకములో పుట్టి,బంగాళాఖాతంలో కలుస్తుంది.గోదావరినీళ్లు ఉప్పగా వుండవు.పాలగిరి (చర్చ) 04:53, 25 ఫిబ్రవరి 2013 (UTC)Reply

తొలగించాను. Chavakiran (చర్చ) 07:46, 26 ఫిబ్రవరి 2013 (UTC)Reply

భారతదేశంలో మూడో అతిపెద్ద నదా? మార్చు

గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. అన్న వాక్యం ఏ ప్రాతిపదికన రాశారు? పెద్ద అన్న అస్పష్టపదం దేన్ని సూచిస్తోంది పొడవైనదనా? వెడల్పైనదనా? ఎలాచూసుకున్నా భారతదేశంలో గంగ, సింధుల కన్నా పొడవైన నది ఉంది.. బ్రహ్మపుత్ర.--పవన్ సంతోష్ (చర్చ) 16:48, 2 ఏప్రిల్ 2014 (UTC)Reply

సవరించబడివున్నది. --అర్జున (చర్చ) 00:25, 17 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to "గోదావరి" page.