చర్చ:చిన్నారి పాపలు
తాజా వ్యాఖ్య: ప్రారంభ దశకు అభివృద్ధి చేయడానికి కొన్ని మూలాలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
చిన్నారి పాపలు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ప్రారంభ దశకు అభివృద్ధి చేయడానికి కొన్ని మూలాలు మార్చు
ఈ వ్యాసాన్ని ప్రారంభదశకు అభివృద్ధి చేయడానికి ఉపకరించే కొన్ని మూలాలు ఇవి:
- భారత్ టుడేలో సావిత్ర వ్యాసంలో ప్రస్తావన
- గోతెలుగులో మహిళా దర్శకుల గురించి
- జీన్యూస్‌లో సావిత్రి గురించి
- గ్రేటాంధ్రలో నిర్మాతగా సావిత్రి
- నవతరంగంలో తెలుగు మహిళా దర్శకుల గురించి
- ఆంధ్రభూమిలో విక్టరీ గురించిన వ్యాసంలో చిన్నారి పాపలు ప్రస్తావన
- ఆంధ్రజ్యోతిలో మహిళా భేరి వ్యాసం
దయచేసి ఉపయోగించుకోగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:41, 26 జూలై 2018 (UTC)