చర్చ:చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు మార్చాలి టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

Aren't they copyrighted?

వీటి కాపీహక్కుల గురించి తెలుసుకొని వికిపుస్తకములకు తరలించాలి --వైఙాసత్య 01:38, 9 మార్చి 2006 (UTC)Reply

వ్యాసం పేరు మార్చాలి మార్చు

వ్యాసం పేరు చిన్న కథలు అన్నది చాలా అయోమయం కలిగించేదిగా ఉంది. నిజానికి చిన్న కథలు అన్న వ్యాసాన్ని ఎవరైనా మొత్తంగా కథల గురించి తెలుసుకోవడానికి వెతుకుతారు, ఆపైన వేరే వ్యాసం చూసి ఆశాభంగం చెందే ప్రమాదం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ చిన్న కథలు అని పేరు మారిస్తే సరిపోతుందని ప్రతిపాదిస్తున్నాను. వ్యాసాన్ని సృష్టించి, తీర్చిదిద్దుతున్న రవి భూషణ్ శర్మ గారు తన అభిప్రాయం చెప్పమని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:37, 22 ఫిబ్రవరి 2017 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ ఇది విశ్వనాథ సత్యనారాయణ రాసిన పుస్తకం "చిన్నకథలు" లా ఉంది. ఈ పుస్తకం యొక్క మూలాన్ని కథానిలయం లోని లింకులో చూడవచ్చు. పుస్తకం గూర్చి సరైన మూలాలు లభిస్తే ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేయవచ్చు. మీరన్నట్లు శీర్షిక మార్చాలి. కథానిలయంలో అయితే "చిన్న కథలు (విశ్వనాథ)" అనే శీర్షికనుంచారు. తగువిధంగా శీర్షికను మార్చి పుస్తక వ్యాసం రాయాలి. లేనిచో ఈ మొలక వ్యాసాన్ని తొలగించాలి. -- కె.వెంకటరమణచర్చ 14:12, 22 ఫిబ్రవరి 2017 (UTC)Reply
Return to "చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)" page.