జానపద గేయాల పేజీ అయోమయ నివృత్తి పేజీగా మార్చడం మార్చు

 Y సహాయం అందించబడింది

ఇది అయోమయ నివృత్తి పేజీగా మార్చే వీలుంది పరిశీలించండి.--పవన్ సంతోష్ (చర్చ) 13:03, 11 అక్టోబరు 2014 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ, జానపద గీతాలు అనే వ్యాసం ఉన్నది. జానపద గేయాలు వ్యాసాన్ని జానపద గీతాలకు దారిమార్పు చేయడం జరిగినది. ఒకే పేరుతో గల వివిధ వ్యాసాలతో అయోమయ నివృత్తి పేజీ సృష్టించాలి. మీరు ఏ విధంగా చేయవచ్చో దయచేసి తెలియజేయండి.-- కె.వెంకటరమణ 10:42, 26 అక్టోబరు 2014 (UTC)Reply
Return to "జానపద గేయాలు" page.