చర్చ:జై ఆంధ్ర ఉద్యమం

తాజా వ్యాఖ్య: బొమ్మలు లేని వ్యాసం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ వ్యాసం చివర్లో చేర్చిన "ప్రముఖుల పలుకులను" తెలగించాను. అవన్నీ ఈ మధ్యకాలంలో (2009,2010లలో) జరుగుతున్న ఉధ్యమాల నేపద్యంలో చేసిన ప్రసంగాలు, లేదా ఆయా నాయకుల అభిప్రాయాలు. వాటికీ ఈ వ్యాసానికి సంభందం లేదని అనిపించడం వలన వాటిని వ్యాసం నుండి తొలగించాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:45, 5 జనవరి 2010 (UTC)Reply

బొమ్మలు లేని వ్యాసం మార్చు

ఒక్క బొమ్మ కూడ లేదు. అప్పటి ప్రత్యేక ఉద్యమ తాలూకు చిత్రాలని ఈ వ్యాసంలో ఉంచితే వ్యాసం పరిపూర్ణం అవుతుంది. బొమ్మ చేర్చబడింది.--యర్రా రామారావు (చర్చ) 10:37, 6 జూలై 2021 (UTC)Reply

Return to "జై ఆంధ్ర ఉద్యమం" page.