చర్చ:తళ్ళికోట యుద్ధం

(చర్చ:తళ్ళికోట యుద్ధము నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: ఈ-మెయిలు ద్వారా తెవికీ వ్యాసాలు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
తళ్ళికోట యుద్ధం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచివ్యాసం మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతీయ వ్యాసాలలో ఈ వారం సమీష్టి కృషి కోసం ఎంపిక చేయబడింది. దయచేసి ఈ వ్యాసపు విభాగంలో మీ సలహాలు, సూచనలు లేదా వ్యాఖ్యలు రాయండి.
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.

తళ్ళికోట యుద్ధం వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • యుద్ధ పర్యవసానాల విభాగాన్ని రాయాలి
  • యుద్ధ వ్యూహాన్ని మరింత వివరించాలి
  • ముస్లిం చిత్రకారులు యుద్ధ దృశ్యాలనును దక్కనీ చిత్రకళాశైలిలో అనేకం చిత్రించారు. ఒకటి రెండు సంపాదించాలి

యుద్ధ భూమి మార్చు

బొమ్మలో చూస్తే తళ్లికోట వద్ద అసలు ఘర్షనే జరగలేదు. అయితే రాక్షస-తంగడిలోనైనా లేకుంటే బన్నిహట్టలోనైనా జరిగి ఉండాలి --వైఙాసత్య 19:06, 5 ఫిబ్రవరి 2006 (UTC)Reply

వ్యాసం మార్చు

వ్యాసం బాగుంది,చిన్నప్పుడు తళ్ళికోట యుద్ధము గురించి చదివినట్లు గుర్తు లేదు కాని, మా సోషలు మేష్టారు మాత్రం విజయ నగర రాజులు తమ చుట్టు ఉన్న సుల్తాను లతో స్నేహం చేసి మిగతా సుల్తానులను ఓడించారని మాత్రం చెప్పారు. మరోసారి వ్యాసం అందించిన వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు --మాటలబాబు 19:50, 30 జూన్ 2007 (UTC)Reply

ఈ-మెయిలు ద్వారా తెవికీ వ్యాసాలు మార్చు

ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈ-మెయిలు ద్యారా పంపుతున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:05, 1 జూలై 2007 (UTC)Reply

Return to "తళ్ళికోట యుద్ధం" page.